వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
వికీపీడియా లో పేజీలను ఎవరైనా సరిదిద్దవచ్చు — ఈ పేజీ తో సహా! పేజీ లోని సమాచారాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉందని మీరు భావిస్తే, పేజీకి పైనున్న '''మార్చు''' అనే లింకును నొక్కి ([[వికీపీడియా:This page is protected|సంరక్షించిన పేజీలు]] తప్ప) సరిదిద్దవచ్చు. దీని కోసం ప్రత్యేకించి ఏమీ అవసరం లేదు; మీరు [[వికీపీడియా:లాగిన్‌ అవడం ఎలా|లాగిన్‌]] అయి ఉండవలసిన అవసరము కూడా లేదు. ఇదెలా పని చేస్తుందో (పేజీని చెడగొట్టకుండా) చూద్దామనుకుంటే, [[వికీపీడియా:ఇసుకపెట్టె|ప్రయోగశాల]] లో తనివితీరా ప్రయోగాలు చెయ్యండి. నిజమైన పేజీలను (ఈ పేజీ వంటివి) సరిదిద్దాలనుకుంటే, వ్యాసాన్ని పూర్తిగా కాపీ చేసి, ప్రయోగశాలలో పెట్టుకుని సరిదిద్దండి. ఇంకా తెలుసుకోవాలంటే, [[వికీపీడియా:పాఠం|వికీపీడియా పాఠం]] చూడండి.
 
ఇదంతా చూస్తే ముందు బెరుకుగా ఉండవచ్చు, కానీ వికీపీడియా వ్యవస్థ ఈవిధంగా పని చేస్తూ విజయవంతం అవడానికి కారణాలు [[వికీపీడియా:సాధారణ అభ్యంతరాలకు సమాధానాలుen:Wikipedia:Replies_to_common_objections|సాధారణ అభ్యంతరాలకు సమాధానాలు]](ఆంగ్లం) లో చూడండి.
 
==విధానాలు==