వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 22:
మీరు గమనించవలసిన కొన్ని [[వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు|విధానాలు, మార్గదర్శకాలు]] ఉన్నాయి. మూడు అతి ముఖ్యమైన సూత్రాలేమిటంటే - NPOV, GFDL, మరియు మర్యాద. వీటికి అర్ధం ఏమిటి?
*NPOV, లేదా [[వికీపీడియా:నిష్పాక్షిక దృక్కోణం|తటస్థ దృక్కోణం]] అంటే వ్యాసాలు పక్షపాతయుతంగా ఉండకూడదు, విషయంపై ఉన్న విభిన్న దృక్కోణాల్ని సమగ్రంగా ప్రతిబింబించాలి.
*అన్ని రచనలూ CC-BY-SA 3.0 లేక [[GNU ఫ్రీ డాక్యుమేంటేషన్‌ లైసెన్సు]] (GFDL) కు లోబడి ఉండాలి. వికీపీడియా ఎప్పటికీ ఉచితంగానే ఉండేలా చూసే ఏర్పాటిది. కాపీ హక్కులు గల వ్యాసాన్ని అనుమతి లేకుండా దయచేసి వికీపీడియాలో సమర్పించకండి. (మరింత సమాచారానికై [[వికీపీడియా:కాపీహక్కులు|కాపీహక్కులు]] చూడండి).
*మర్యాద. వికీపీడియా ఒక సామూహిక కార్యం, కాబట్టి పరస్పర గౌరవం, [[వికీపీడియా:మర్యాద|మర్యాద]], మరియు [[వికీపీడియా:వికీప్రేమ|వికీప్రేమ]] తప్పనిసరిగా ఉండాలి. ఎవరితోనైనా విభేదించినపుడు [[వికీపీడియా:Assume good faith|సకారణంగా చెయ్యండి]], [[వికీపీడియా:సంయమనంగా ఉండండి|సంయమనంగా ఉండండి]], మర్యాదగా వ్యవహరించండి. మార్పులు చేర్పులు చేసినపుడు [[వికీపీడియా:దిద్దుబాటు సారాంశం|చిన్న సారాంశం]] జత చేస్తే మీ మార్పుల ఆవశ్యకతను ఇతరులు గుర్తించి, అంగీకరించడానికి సహాయపడుతుంది. మీరు చేసిన మార్పుచేర్పులను వేరొకరు మార్చినట్లో, తీసివేసినట్లో మీరు గమనిస్తే, వాటిని తిరిగి మార్చే ముందు కాస్త నిదానించండి. పేజీ చరితంలో గానీ, మీ చర్చా పేజీలో గాని, వ్యాసపు చర్చా పేజీలో గాని చర్చించండి. ఇంకా[[వికీపీడియా:Wikiquette|వికీ సాంప్రదాయం]] చూడండి.
 
==నిరుత్సాహపడకండి==