వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 33:
 
==సభ్యత్వం కావాలా?==
ఎవరైనా వ్యాసాలు రాయవచ్చు, దిద్దవచ్చు. కానీ, మీరు క్రమం తప్పకుండా రాయాలనుకుంటే, సభ్యుడిగా చేరడం వలన [[వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?|ఉపయోగాలు]] ఉన్నాయి. చేరడానికి, [[Special:Userlogin|'''అకౌంటు సృష్టించి,సృష్టించండి''']], తరువాత [[వికీపీడియా:కొత్త సభ్యుల పట్టిక|'''కొత్త సభ్యుల పట్టిక''']] లో రాస్తే చాలు.
 
==నేను ప్రారంభించిన వ్యాసం ఎందుకు తొలగించబడింది?==
మీరు కొత్త వ్యాసం తో ప్రయోగం చేసి వుండవచ్చు. ఇంగ్లీషు పదాల శీర్షిక, అశ్లీల పదాల, వ్యక్తిగత వివరాలు లాంటివి రాసివుండవచ్చు. మీరు వికీపీడియా గురించి ఇంకొంచెం తెలుసుకోండి. ప్రయోగశాల వాడండి. సభ్యుడవ్వండి. సహాయం కోరండి. ఇప్పటికే వున్న వ్యాసాలను మెరుగు పరచటం చేయడం ద్వారా వికీలో పని చేయటం నేర్చుకోండి.