"చర్చ:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)" కూర్పుల మధ్య తేడాలు

చి
ట్యాగు: 2017 source edit
:::::: [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], [[user:Chaduvari]], [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]], [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] మీరంతా చెబుతున్నారు కనుక, తరలించండి. వికీబుక్స్లోకా? విక్షనరీకా? ఎక్కడకి తరలించినా "ఎడిట్" చేసే హక్కు అందరికీ ఇవ్వవవద్దు. నేను రాబోయే రెండు నెలలలో ఈ సమాచారం అంతా Access database లోకి ఎక్కించే ప్రయత్నంలో ఉన్నాను. ఆ పని జరిగే వరకు master copy సురక్షితంగా ఉండాలి. ఆ database design విషయంలో నేను, నా స్నేహితురాలు తికమక పడుతున్నాం. ఆ పని జరిగిపోయిన తరువాత searchable interface తయారు చేస్తే నిఘంతువు ఎక్కువ ఉపయోగకారిగా ఉంటుందని ఆశ. [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 20:41, 17 జూలై 2020 (UTC)
{{od|:::::: }} స్పందించిన [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], [[user:Chaduvari]], [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] [[వాడుకరి:Vemurione|Vemurione]] గార్లకు ధన్యవాదాలు. వికీబుక్స్ కి తరలించడం మంచిది. ఎడిట్ హక్కులు ప్రస్తుతం వికీపీడియాలో వున్నట్లు అప్రమేయంగా గుర్తించబడిన వాడుకరులు (autoconfirmed users) కు మాత్రమే వుంటుంది. తెలుగు వికీబుక్స్ లో క్రియాశీలత చాలా తక్కువ, కేవలం తెలుగు వాడుకరులలో [[User:veeven]] మాత్రమే ఇటీవల పని చేసారు. కావున మీ పేజీలు మార్పులకు గురవటం ఇప్పటికంటే తక్కువగా వుంటుంది. ఈ పని పూర్తిచేయడానికి, వికీబుక్స్ లో నేను నిర్వాహక ప్రతిపాదన చేర్చాను. మీరు [[b:wikibooks:సముదాయ_పందిరి#Admin_request%2C_with_import_rights_from_Telugu_wikipedia|అక్కడ]] 25 జులై 2020 లోగా ఆంగీకారం తెలుపవలసింది.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:58, 18 జూలై 2020 (UTC)
::: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] "అక్కడ" అంటే "ఎక్కడ" అంగీకారం తెలపాలో అర్థం అవలేదు. మీరు ఇచ్చిన లంకె దగ్గరకి వెళితే అక్కడ నేను ఏమి టైపు చేసినా కొక్కిరిబిక్కిరి తెలుగు అక్సరాలే కనబడుతున్నాయి తప్ప ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. దయచేసి నేను చెయ్యవలసినది ఏదైనా ఉంటే వివరంగా చెప్పండి. [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 01:08, 19 జూలై 2020 (UTC)
: [[వాడుకరి:Vemurione|Vemurione]] గారు, అక్కడ అంటే వికీబుక్స్ ప్రాజెక్టులోని సముదాయపందిరి( [[b:wikibooks:సముదాయపందిరి]]),(వికీపీడియా రచ్చబండ లాంటిది). లింకు సరిగానే వుంది. దానిలో చివరి అంశంలో Agree అనే ఉపవిభాగాన్ని సవరించు ఎంపికచేసుకొని మీరు # చేర్చి వికీసంతకం చేస్తే చాలు. రవిచంద్ర గారు ఇప్పటికే అలా చేశారు. ఇంకా సమస్యలుంటే తెలపండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:29, 19 జూలై 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2995156" నుండి వెలికితీశారు