కొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:View from connors hill panorama.jpg|thumb|500px|right|The panoramic view from Connors Hill, near [[Swifts Creek, Victoria]]]]
 
'''కొండలు''' (Hills) భూమి మీద చుట్టున్న ప్రాంతం కన్నా ఎత్తుండి, శిఖరం కలిగిన ప్రదేశాలు.

==నామీకరణం==
* చిన్న కొండలను [[గుట్ట]]లు అంటారు.
* కొండలను పర్వతాలనుండి వేరుచేయడం కష్టం. అయినా సామాన్యంగా బాగా ఎత్తున్న కొండల్ని [[పర్వతాలు]] అంటారు. ఇంగ్లండులో సర్వే నియమాల ప్రకారం పర్వతం అనడానికి సముద్రమట్టం కన్నా 1000 [[అడుగు]]లు లేదా (305 [[మీటర్లు]]) ఎత్తుండాలి. అయితే ఆక్స్ ఫర్డ్ [[నిఘంటువు]] 2000 అడుగులు (610 మీటర్లు) తీసుకోవాలని ప్రతిపాదించినది.
 
* కృత్రిమంగా [[చీమ]]లు మొదలైన జీవుల చేత తయారుచేయబడిన వాటిని [[పుట్టలు]] అంటారు.
 
 
 
"https://te.wikipedia.org/wiki/కొండ" నుండి వెలికితీశారు