కొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
* చిన్న కొండలను [[గుట్ట]]లు అంటారు.
* కొండలను పర్వతాలనుండి వేరుచేయడం కష్టం. అయినా సామాన్యంగా బాగా ఎత్తున్న కొండల్ని [[పర్వతాలు]] అంటారు. ఇంగ్లండులో సర్వే నియమాల ప్రకారం పర్వతం అనడానికి సముద్రమట్టం కన్నా 1000 [[అడుగు]]లు లేదా (305 [[మీటర్లు]]) ఎత్తుండాలి. అయితే ఆక్స్ ఫర్డ్ [[నిఘంటువు]] 2000 అడుగులు (610 మీటర్లు) తీసుకోవాలని ప్రతిపాదించినది.
* కొన్ని పర్వతాలు వరుసగా ఉంటే వాటిని కనుమలు లేదా పర్వతశ్రేణులు అంటారు.
 
* కృత్రిమంగా [[చీమ]]లు మొదలైన జీవుల చేత తయారుచేయబడిన వాటిని [[పుట్టలు]] అంటారు.
 
 
 
==Gallery==
"https://te.wikipedia.org/wiki/కొండ" నుండి వెలికితీశారు