"రాధ (నటి)" కూర్పుల మధ్య తేడాలు

47 bytes added ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
| awards = కళైమామణి, సినిమా ఎక్స్‌ప్రెస్, ఫిల్మ్ క్రిటిక్స్
}}
'''రాధ'''గా తన సినీ పేరుతో ప్రసిద్ధి చెందిన '''ఉదయ చంద్రిక''' ([[మళయాళం]]"രാധ); జ. [[జూన్ 3]], [[1966]]) భారతీయ సినీనటి<ref>[http://timesofindia.indiatimes.com/entertainment/regional/tamil/news-interviews/Wish-Radha-Nair-on-her-birthday/articleshow/20405158.cms?referral=PM టైమ్స్ ఆఫ్ ఇండియాలొ ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలిపే ఆర్టికల్]</ref> [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]] చలన చిత్ర్ర్ర్రరంగములలోచలనచిత్రరంగములలో 80వ దశకములోని ప్రసిద్ధి చెందిన రాధ దక్షిణాది [[భాషలు|భాషల]]లో 250కు పైగా సినిమాలలో నటించింది. ఈమె అక్క [[అంబిక]] కూడా సినిమా నటే.
 
రాధ, [[భారతీరాజా]] సినిమా అళైగళ్ ఓయివత్తిళ్లైతో చిత్రరంగ ప్రవేశము చేసినది. 1980వ దశకములో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితో కలసి నటించింది. ఈమె [[రజినీకాంత్]]తో రాజాధిరాజా చిత్రములో, [[కమలహాసన్]]తో ఒరు ఖైదీయిన్ డైరీలో నటించింది. [[శివాజీ గణేషన్]] సరసన నటించిన ముదళ్ మరియాదై చిత్రములో ఈమె [[నటన]] అత్యంత ప్రశంసలు అందుకొన్నది.
* [[గూండా]] (1984)
* [[నాగు]] (1984)
* [[ఆయుధం (సినిమా)|ఆయుధం]] (1990)
* [[పందిరి మంచం (సినిమా)|పందిరి మంచం]] (1991)
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2995345" నుండి వెలికితీశారు