కొండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
చాలా ప్రదేశాలలో మానవులు కొండలమీద నివసించేవారు. దీనికి ముఖ్యమైన కారణం వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాల నుండి, శతృవుల నుండి రక్షణ కోసం. ఉదాహరణ: ప్రాచీన [[రోము]] నగరం ఏడు కోడల మీద నిర్మించారు.
 
భారతదేశంలో చాలా [[కోట]]లు నిర్భేద్యమైన పెద్ద పెద్ద కొండల మీద నిర్మించారు. ఉదా: గోల్కొండ, గ్వాలియర్, ఝాన్సీ మొదలైనవి. ఈ కొండలే కోటకు [[యుద్ధం]] సమయంలో చాలా విధాలుగా సాయపడతాయి. శతృవులు అంత సులభంగా ఎదుర్కోలేరు.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/కొండ" నుండి వెలికితీశారు