అల్లరి రాముడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''అల్లరి రాముడు''' 2002, జూలై 18న విడుదలైన [[తెలుగు]] [[సినిమా]]. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై [[చంటి అడ్డాల]] నిర్మాణ సారథ్యంలో [[బి.గోపాల్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[జూనియర్ ఎన్.టి.ఆర్]], [[ఆర్తీ అగర్వాల్]], [[గజాలా]], [[కె.విశ్వనాధ్]], [[నరేష్]], [[నగ్మా]] తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, [[ఆర్.పి.పట్నాయక్]] సంగీతం అందించాడు. ఈ చిత్రంలో నగ్మా పాత్రకు నటి [[సరిత]] డబ్బింగ్ చెప్పింది. 2007లో [[హిందీ]]లోకి ''మైన్ హూన్ ఖుద్దర్'' పేరుతో అనువదించబడింది. [[బంగ్లాదేశ్]] [[బెంగాళీ]]లోకి ''నంబర్ వన్ షకిబ్ ఖాన్'' పేరుతో రిమేక్ చేయబడింది.
 
== కథా నేపథ్యం ==