అల్లరి రాముడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| producer = [[చంటి అడ్డాల]]
| writer = [[పరుచూరి బ్రదర్స్]]
| starring = [[జూనియర్ ఎన్.టి.ఆర్]]
[[ఆర్తీ అగర్వాల్]]
[[గజాలా]]
[[కె.విశ్వనాధ్]]
[[విజయ నరేష్]]
[[నగ్మా]]
| music = [[ఆర్.పి.పట్నాయక్]]
| cinematography = కె. రవీంద్రబాబు
పంక్తి 25:

'''అల్లరి రాముడు''' 2002, జూలై 18న విడుదలైన [[తెలుగు]] [[సినిమా]]. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై [[చంటి అడ్డాల]] నిర్మాణ సారథ్యంలో [[బి.గోపాల్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[జూనియర్ ఎన్.టి.ఆర్]], [[ఆర్తీ అగర్వాల్]], [[గజాలా]], [[కె.విశ్వనాధ్]], [[విజయ నరేష్]], [[నగ్మా]] తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, [[ఆర్.పి.పట్నాయక్]] సంగీతం అందించాడు.<ref name="అల్లరి రాముడు">{{cite web |last1=తెలుగు ఫిల్మీబీట్ |first1=సినిమాలు |title=అల్లరి రాముడు |url=https://telugu.filmibeat.com/movies/allari-ramudu.html |website=telugu.filmibeat.com |accessdate=19 July 2020}}</ref> ఈ చిత్రంలో నగ్మా పాత్రకు నటి [[సరిత]] డబ్బింగ్ చెప్పింది. 2007లో [[హిందీ]]లోకి ''మైన్ హూన్ ఖుద్దర్'' పేరుతో అనువదించబడింది. [[బంగ్లాదేశ్]] [[బెంగాళీ]]లోకి ''నంబర్ వన్ షకిబ్ ఖాన్'' పేరుతో రిమేక్ చేయబడింది.

== కథా నేపథ్యం ==
పంక్తి 36:
* [[గజాలా]] (రుక్మిణి)
* [[కె.విశ్వనాధ్]] (రామచంద్రయ్య, రామకృష్ణ తాత)
* [[విజయ నరేష్]] (మైథిలి తండ్రి)<ref name="అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily">{{cite news |last1=ఆంధ్రప్రభ |first1=సినిమా |title=అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily |url=https://www.prabhanews.com/2018/04/అందుకే-క్యారెక్టర్-ఆర్టి/ |accessdate=19 July 2020 |publisher=ర‌మేష్ గోపిశెట్టి |date=22 April 2018 |archiveurl=https://web.archive.org/web/20200719104726/https://www.prabhanews.com/2018/04/అందుకే-క్యారెక్టర్-ఆర్టి/ |archivedate=19 July 2020}}</ref>
* [[నగ్మా]] (ఛాముండేశ్వరి, మైథిలి తల్లి)<ref name="మరోసారి మెగా కాంపౌండ్ లోకి నగ్మా..?">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=మరోసారి మెగా కాంపౌండ్ లోకి నగ్మా..? |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-716822 |accessdate=19 July 2020 |work=www.andhrajyothy.com |date=19 February 2019 |archiveurl=https://web.archive.org/web/20200719104101/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-716822 |archivedate=19 July 2020}}</ref>
* [[జయప్రకాశ్ రెడ్డి]]