శ్రీవారి శోభనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
[[మల్లాది వెంకటకృష్ణమూర్తి]] నవల '''పెద్దలకు మాత్రమే''' ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది.
==నటీనటులు==
* [[విజయ నరేష్|నరేష్]]<ref name="అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily">{{cite news |last1=ఆంధ్రప్రభ |first1=సినిమా |title=అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily |url=https://www.prabhanews.com/2018/04/అందుకే-క్యారెక్టర్-ఆర్టి/ |accessdate=19 July 2020 |publisher=ర‌మేష్ గోపిశెట్టి |date=22 April 2018 |archiveurl=https://web.archive.org/web/20200719104726/https://www.prabhanews.com/2018/04/అందుకే-క్యారెక్టర్-ఆర్టి/ |archivedate=19 July 2020}}</ref>
* [[విజయ నరేష్|నరేష్]]
* అనితా రెడ్డి
* మనోచిత్ర
పంక్తి 22:
* సాక్షి వీరభద్రరావు
* పుచ్చా పూర్ణానందం
 
==సంక్షిప్త కథ==
కిరణ్ ఒక ప్రైవేట్ సంస్థలో పెద్ద పదవిలో వుంటాడు. అతనికి అమ్మాయిలంటే చచ్చేంత భయం. దానితో అమ్మాయిలంతా అతడికి రకరకాల పేర్లుపెడతారు. కిరణ్ పి.ఎ.ఐన మార్గరెట్ కూడా అతనిపై మనసు పడుతుంది. కిరణ్‌కు వివాహం జరుగుతుంది. శోభనం అంటే కిరణ్‌కు భయం వేస్తుంది. శోభనానికి ముందు ప్రేమ పాఠాలు నేర్చుకోవాలనుకున్న కిరణ్ మార్గరెట్ సహాయం అడుగుతాడు. వారిద్దరూ శారీరకంగా కలవాలనుకున్న ప్రతిసారి ఏవో ఆటంకాలు ఏర్పడతాయి. అనేక సార్లు ప్రయత్నించిన తర్వాత కిరణ్‌కు తన భార్యను మోసగించడం తప్పని తెలుస్తుంది. మార్గరెట్ కూడా కిరణ్‌ భయాన్ని అధిగమించే విషయంలో సహాయపడుతుంది. ఈలోగా ఒక అజ్ఞాత వ్యక్తి మార్గరెట్‌తో కిరణ్ సంబంధాన్ని బయటపెడతానని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెడతాడు. కిరణ్ ఈ అవరోధాన్ని దాటి తన భార్యతో శోభనం జరగడంతో కథ సుఖాంతమౌతుంది<ref name="పత్రిక రివ్యూ">{{cite news |last1=వి.ఆర్. |title=చిత్రసమీక్ష - శ్రీవారి శోభనం |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=12903 |accessdate=18 January 2020 |work=ఆంధ్రపత్రిక దినపత్రిక |date=8 March 1985}}</ref>.
"https://te.wikipedia.org/wiki/శ్రీవారి_శోభనం" నుండి వెలికితీశారు