శూర్పణఖ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Shurpanakhi Asks for Rama's Love.jpg|thumb|Shurpanakhi Asks for Rama's Love]]
'''శూర్పణఖ''' (సంస్కృత: शूर्पणखा, IAST: śūrpaṇakhā,) అనగా వాల్మీకి రామాయణంలో ఒక పాత్ర, రామాయణంలోని ముఖ్యమైన పాత్రలలో శూర్పణఖ ఒకటి.వాస్తవానికి రావణుడి నాశనానికి దారితీసే సంఘటనల గొలుసును ప్రారంభించిన బాణంలాంటిది శూర్పణఖ పాత్ర.ఈమె రావణ బ్రహ్మ సహోదరి.<ref name=":0">{{Cite web|url=http://www.apamnapat.com/entities/Shurpanakha.html|title=Shurpanakha - Sister of Ravana - Indian Mythology|website=www.apamnapat.com|access-date=2020-07-19}}</ref> రామచంద్రుని వనవాస కాలంలో రామునిపై మోజుపడింది. రాముని తమ్ముడైన [[లక్ష్మణుడు]] ఆమె [[ముక్కు]], [[చెవులు]], [[పెదాలు]] కోసివేస్తాడు. [[రావణాసురుడు]] రామునిపై పగబట్టడానికి ఇది కూడా ఒక కారణమని చరిత్రకారులు చెపుతారు.
 
== శూర్పణఖ తల్లి దండ్రులు ==
ఈమె తండ్రి రామాయణంలో వివరించిన విధంగా విశ్రావుడు.ఇతను ఒక రుషి. అగస్త్య ముని సోదరుడు, సృష్టికర్త బ్రహ్మ మనవడు,శక్తివంతమైన రుషి కుమారుడు.పండితుడు,అతను తపస్సు ద్వారా గొప్ప శక్తులను సంపాదిస్తాడు.అది అతనికి గొప్ప పేరును సంపాదించింది.ఇతని భార్య కైకాసి అనే అసుర మహిళ.విశ్రావుడు,కైకాసి దంపతులకు రావణుడు, శూర్పణఖ కాక వీరికి విభీషణ, కుంభకర్ణ అనే మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు.విశ్రావుని మరొక భార్యకు జన్మించిన కుబేరుడు శూర్పణఖ అర్ధ సోదరుడు.<ref name=":0" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శూర్పణఖ" నుండి వెలికితీశారు