కళా వెంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''కళా వెంకటరావు''' ప్రముఖ స్వాంతంత్ర్య యోధులు. [[వర్గం:ప్రముఖ ఆంధ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కళా వెంకటరావు''' ([[1900]] - [[1959]]) ప్రముఖ స్వాంతంత్ర్య యోధులు. వీరు [[జూలై 7]], [[1900]] సంవత్సరంలో [[అమలాపురం]] తాలూకా [[ముక్కామల]] గ్రామంలో జన్మించారు. వీరు 1921లో బి.ఏ. చదువుతున్న సమయంలోనే [[సహాయ నిరాకరణోద్యమం]]లో పాల్గొన్నారు. తరువాత [[శాసనోల్లంఘనోద్యమం]]లో, [[వ్యష్టి సత్యాగ్రహం]]లో, [[క్విట్ ఇండియా ఉద్యమం]]లలో చురుకుగా పాల్గొని కొన్ని సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించారు.
'''కళా వెంకటరావు''' ప్రముఖ స్వాంతంత్ర్య యోధులు.
 
[[వర్గం:ప్రముఖసుప్రసిద్ధ ఆంధ్రులు]]
 
[[en:Kala Venkata Rao]]
"https://te.wikipedia.org/wiki/కళా_వెంకటరావు" నుండి వెలికితీశారు