ఉదయ్ (సిద్ధార్థసిద్దార్ధ) ధనవంతులైనతన ప్రియురాలు కుటుంబానికిసంధ్య (షామిలి) జ్ఞాపకాలను గుర్తు చేసికోవటంతో కథ ప్రారంభమవుతుంది ఫ్లాష్ బ్యాక్ లో ఉదయ్ ఓ ప్రముఖ పారిశ్రామిక చెందినవేత్త వ్యక్తికొడుకు. సంధ్య (షామిలి) సాధారణ యువతి. తనువైజాగ్ ఒంటరిగాఅమ్మాయి సముద్రపు ఒడ్డునసంధ్య ఉంటుంది(షామిలి). ఏకాంతమంటేఒకరోజు ఆమెకుతన చాలాబర్త్ ఇష్టండే వేడుకను ఓ పబ్ లో జరుపుకొంటున్న టైం లో ఫ్రెండ్ బలవంతం మీద అక్కడుకు వచ్చిన సంధ్య సిద్దార్థ కంటపడుతుంది. అలాంటి'ఓయ్' తరుణంలోఅంటూ సంధ్యనుఆమె ఉదయ్పిలిచిన పిలుపుతో అతను ప్రేమలో ప్రేమిస్తాడుపడిపోతాడు. ఆమె పుట్టినరోజునాడు రకరకాల గిఫ్ట్‌లతో తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.మరోవైపు ఆమె అలవాట్లుకూడా తన అలవాట్లుగా మలుచుకుంటాడు. అయినా ఆమె అతనికి దూరంగా ఉంటుంది. కానీ ఉదయ్ మరింత ప్రేమ పెంచుకుని ఆమెకు దగ్గరవుతాడు. తను "అస్తమిస్తున్న సంధ్య" అనే విషయం డైరీ ద్వారా ఉదయ్‌కు తెలుస్తుంది. ఆ తరుణంలో ఉదయ్ ఏం చేశాడు? సంధ్య చనిపోయిందా? లేదా? అనేది సినిమా చూడవలసిందే.<ref>https://telugu.filmibeat.com</ref>