ఓయ్!: కూర్పుల మధ్య తేడాలు

3 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు విశేషణాలున్న పాఠ్యం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు విశేషణాలున్న పాఠ్యం
 
==కథ==
ఉదయ్ (సిద్దార్ధ) తన ప్రియురాలు సంధ్య (షామిలి) జ్ఞాపకాలను గుర్తు చేసికోవటంతో కథ ప్రారంభమవుతుంది .ఫ్లాష్ బ్యాక్ లో ఉదయ్ ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త కొడుకు. సంధ్య (షామిలి) సాధారణ యువతి. వైజాగ్ అమ్మాయి సంధ్య (షామిలి). ఒకరోజు తన బర్త్ డే వేడుకను ఓ పబ్ లో జరుపుకొంటున్న టైం లో ఫ్రెండ్ బలవంతం మీద అక్కడుకు వచ్చిన సంధ్య సిద్దార్థ కంటపడుతుంది. '''ఓయ్''' అంటూ ఆమె పిలిచిన పిలుపుతో అతను ప్రేమలో పడిపోతాడు. ఆమె పుట్టినరోజునాడు రకరకాల గిఫ్ట్‌లతో తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.మరోవైపు ఆమె అలవాట్లుకూడా తన అలవాట్లుగా మలుచుకుంటాడు. అయినా ఆమె అతనికి దూరంగా ఉంటుంది. కానీ ఉదయ్ మరింత ప్రేమ పెంచుకుని ఆమెకు దగ్గరవుతాడు. తను "అస్తమిస్తున్న సంధ్య" అనే విషయం డైరీ ద్వారా ఉదయ్‌కు తెలుస్తుంది. ఆ తరుణంలో ఉదయ్ ఏం చేశాడు? సంధ్య చనిపోయిందా? లేదా? అనేది సినిమా చూడవలసిందే.<ref>https://telugu.filmibeat.com</ref>
 
==తారాగణం==
18,006

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2996105" నుండి వెలికితీశారు