కామధేనువు: కూర్పుల మధ్య తేడాలు

చి మూలం కూర్పు
చి కామధేనువు
ట్యాగు: 2017 source edit
పంక్తి 7:
 
===కొన్ని పురాణగాథల్లో===
 
* కామధేనువు సుర‌భి ఆవు ఉద్భ‌వించ‌డం వెనుక ప‌లు ర‌కాల భిన్న‌మైన క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. అవేమిటంటే…<ref>https://www.googleap7am.com/search?q=%E0%B0%95%E0%B0%BE%E0%B0%AE%E0%B0%A7%E0%B1%87%E0%B0%A8%E0%B1%81%E0%B0%B5%E0%B1%81&rlz=1C1RLNS_enIN758IN758&oq=%E0%B0%95%E0%B0%BE%E0%B0%AE%E0%B0%A7%E0%B1%87%E0%B0%A8%E0%B1%81%E0%B0%B5%E0%B1%81&aqs=chromebv-2636-telugu..69i57j69i60l2.2258j0j7&sourceid=chrome&ie=UTF-8html</ref>
 
* [[రామాయణము]] ప్ర‌కార‌మైతే రుషి క‌శ్య‌పుడు, అత‌ని భార్య క్రోధ‌వ‌శ‌ల కుమార్తె సుర‌భి. ఆమెకు మ‌ళ్లీ ఇద్ద‌రు కూతుళ్లు జ‌న్మిస్తారు. వారు రోహిణి, గోదావ‌రి. ఈ క్ర‌మంలో సుర‌భి కోరిన కోర్కెలు తీర్చే కామ‌ధేనువుగా మారింద‌ని పురాణాలు చెబుతున్నాయి.
"https://te.wikipedia.org/wiki/కామధేనువు" నుండి వెలికితీశారు