చర్చ:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A): కూర్పుల మధ్య తేడాలు

చి update link
ట్యాగు: 2017 source edit
పంక్తి 14:
: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] "అక్కడ" అంటే "ఎక్కడ" అంగీకారం తెలపాలో అర్థం అవలేదు. మీరు ఇచ్చిన లంకె దగ్గరకి వెళితే అక్కడ నేను ఏమి టైపు చేసినా కొక్కిరిబిక్కిరి తెలుగు అక్సరాలే కనబడుతున్నాయి తప్ప ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. దయచేసి నేను చెయ్యవలసినది ఏదైనా ఉంటే వివరంగా చెప్పండి. [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 01:08, 19 జూలై 2020 (UTC)
: [[వాడుకరి:Vemurione|Vemurione]] గారు, అక్కడ అంటే వికీబుక్స్ ప్రాజెక్టులోని సముదాయపందిరి( [[b:wikibooks:సముదాయ పందిరి]]),(వికీపీడియా రచ్చబండ లాంటిది). లింకు సరిగానే వుంది. దానిలో చివరి అంశంలో Agree అనే ఉపవిభాగాన్ని సవరించు ఎంపికచేసుకొని మీరు # చేర్చి వికీసంతకం చేస్తే చాలు. రవిచంద్ర గారు ఇప్పటికే అలా చేశారు. ఇంకా సమస్యలుంటే తెలపండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:29, 19 జూలై 2020 (UTC)
:: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ఇప్పుడు సరిగా చేసేనో లేదో చూడండి. [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 15:03, 20 జూలై 2020 (UTC)
Return to "ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)" page.