దీనబాంధవ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
== జీవిత విషయాలు ==
1983, జూలై 20న వరంగల్లులో జన్మించాడు. పెద్దకొరిపోల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృతంలో ఎం.ఏ., తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల కళలశాఖలో ఎంపిఏ పూర్తిచేసాడు.
 
== నాటకరంగం ==
 
'''దర్శకత్వం చేసినవి'''
* చీమకుట్టిన నాటకం
* ఇచ్చంత్రం
* తుర్రుపిట్ట
* పాపు టికెట్ పరేషాన్
 
'''నటించినవి'''
* చింతబరిగే స్కీం
* ప్రసన్నకు ప్రేమతో
"https://te.wikipedia.org/wiki/దీనబాంధవ" నుండి వెలికితీశారు