దీనబాంధవ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
దీనబాంధవ నాటకరంగ నటుడు, దర్శకుడు, రచయిత, గాయకుడు. మిఠాయి థియేటర్ సంస్థను స్థాపించి చిల్డ్రన్ థియేటర్ లో కృషి చేస్తూ, చిన్నారులకు నాటకరంగంలో శిక్షణ ఇస్తున్నాడు.
| name = దీనబాంధవ
| residence = [[హైదరాబాదు]]
| other_names =
| image =
| imagesize =250px
| caption = దీనబాంధవ
| birth_name =
| birth_date = [[జూలై 20]], [[1983]]
| birth_place = [[వరంగల్లు]], [[తెలంగాణ]]
| death_date =
| death_place =
| death_cause =
| known = నాటకరంగ నటుడు, దర్శకుడు, రచయిత, గాయకుడు.
| education = ఎం.ఫిల్ (రంగస్థల కళలు)
| occupation =
| employer =
| alma_mater = [[తెలుగు విశ్వవిద్యాలయం]], [[హైదరాబాద్]]
| years_active =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| spouse = వల్లి వసంతం
| partner =
| children = వాగ్వేద
| father =
| mother =
| website =
| footnotes =
| height =
| weight =
| parents =
| relatives =
}}
 
'''దీనబాంధవ''' [[నాటకం|నాటకరంగ]] [[నటుడు]], [[దర్శకుడు]], [[నాటక రచయిత|రచయిత]], [[గాయకుడు]]. మిఠాయి థియేటర్ సంస్థను స్థాపించి చిల్డ్రన్ థియేటర్ లో కృషి చేస్తూ, చిన్నారులకు నాటకరంగంలో శిక్షణ ఇస్తున్నాడు.
 
== జీవిత విషయాలు ==
దీనబాంధవ 1983, జూలై 20న వరంగల్లులో[[వరంగల్లు]]లో జన్మించాడు. పెద్దకొరిపోల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయం]]లో సంస్కృతంలో ఎం.ఏ., [[తెలుగు విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయం]]లో రంగస్థల కళలశాఖలో ఎంపిఏ పూర్తిచేసాడు.
 
== నాటకరంగం ==
Line 21 ⟶ 61:
* చింతబరిగే స్కీం
* ప్రసన్నకు ప్రేమతో
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/దీనబాంధవ" నుండి వెలికితీశారు