కామధేనువు: కూర్పుల మధ్య తేడాలు

చి కామధేనువు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
* [[దేవీభాగవతము]] చెబుతున్న దాని ప్ర‌కార‌మైతే శ్రీ‌కృష్ణుడే స్వ‌యంగా సుర‌భి ఆవును బృందావ‌నంలో సృష్టించాడ‌ట‌ ... గోపిక‌ల‌తో బృందావ‌నంలో నాట్య‌మాడుతుండ‌గా అక‌స్మాత్తుగా కృష్ణునికి తీవ్ర‌మైన దాహం వేస్తుంద‌ట‌. దీంతో శ్రీ‌కృష్ణుడు అప్ప‌టిక‌ప్పుడే సుర‌భిని సృష్టించి దాని పాల‌ను తాగుతాడ‌ట‌.
 
* అయితే [[మహాభారతం]] ప్ర‌కారం ... [[వశిష్ఠ మహర్షి]] తలపెట్టిన భూయాగం పట్ల [[దేవేంద్రుడు]] అసహనానికి లోనవుతాడు. ఆ ప్రాంతంలో కరవు కాటకాలను సృష్టిస్తాడు. ఆశ్రమంలోని శిష్యులంతా ఆకలితో బాధలు పడుతుంటారు.[[అరుంధతి]] బిడ్డల ఆకలి తీర్చే శక్తిని ప్రసాదించమని [[:en:Parvathi|పార్వతి దేవి]] అమ్మవారిని కోరుతుంది. అమ్మవారు అరుంధతికి గోమాతను ఇస్తు కామధేనువు మహిమ ఆ తల్లి సెలవిస్తుంది. అరుంధతి ఆశ్రమంలోని అందరి ఆకలిని తీరుస్తుంది.<ref>{{Cite web|url=https://telugu.webdunia.com/hindu-religion/significance-of-kamadhenu-114112900097_1.html|title=వశిష్ఠ మహర్షి అరుంధతి పుణ్యదంపతులు.. కామధేనువు..!|last=Selvi|website=telugu.webdunia.com|language=te|access-date=2020-07-20}}</ref>
 
* [[హిందూ పత్రిక]] చిహ్నంలో కామధేనువు<ref>{{Cite web |url=https://hariome.com/story-of-king-dilipa/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-06-04 |archive-url=https://web.archive.org/web/20200604210610/https://hariome.com/story-of-king-dilipa/ |archive-date=2020-06-04 |url-status=dead }}</ref>, [[ఐరావతం]] ప్రముఖంగా కనిపిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/కామధేనువు" నుండి వెలికితీశారు