ప్రేమ (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
 
'''[[ప్రేమ]]''' (జననం. జనవరి 6, 1977), సుప్రసిద్ధ సినీనటి. [[కన్నడ సినిమా రంగం|కన్నడ]], [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ భాష|తమిళం]], [[మలయాళ భాష|మలయాళ]] సినిమాల్లో నటించింది. ప్రేమ నటించిన ఓం, యజమన సినిమాలు కన్నడ సినిరంగంలో అత్యధిక వసూళ్లు చేసిన [[సినిమాలు]]గా నిలిచాయి. తన రెండు దశాబ్దాల సినీ జీవితంలో అనేకమంది నటుల సరసన నటించింది. ఆమె [[విష్ణువర్ధన్(నటుడు)|విష్ణువర్ధన్]], [[మోహన్ లాల్]], [[దగ్గుబాటి వెంకటేష్]], [[జగపతి బాబు|జగపతిబాబు]], [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]], కృష్ణ, శివరాజ్ కుమార్, వి రవిచంద్రన్, [[ఉపేంద్ర (నటుడు)|ఉపేంద్ర]], [[సాయి కుమార్|సాయికుమార్]], రమేష్ అరవింద్ వంటి నటులతో నటించింది.
 
== వ్యక్తిగత జీవితం ==
ప్రేమ 1977, జనవరి 6న [[బెంగుళూరు|బెంగుళూర్]] లోని కావేరి కొడవ సంఘానికి చెందిన నెరవండ [[కుటుంబము]]లో జన్మించింది. మహిళా సేవా సమాజ హైస్కూల్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసి, బెంగుళూర్ లో ఎస్.ఎస్.ఎమ్.ఆర్.వి. కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. [[విద్యార్థిని]]గా ఉన్న దశలో [[పాఠశాల]], [[కళాశాల]] తరపున జాతీయ స్థాయి [[హై జంప్]], [[వాలీబాల్]] పోటీలలో పాల్గొన్నది. ప్రేమ తమ్ముడు నెరవండ అయ్యప్ప క్రికెట్ ఆటగాడు, కర్ణాటక రంజీ ట్రోఫీకి ప్రాతినిధ్యం వహించాడు. ప్రేమ 2006 లో జీవన్ అప్పచు అనే వ్యాపారవేత్త పెళ్ళి చేసుకుంది. [[కుటుంబము|కుటుంబ]] కలహాల కారణండా 2016 మార్చిలో విడాకులకోసం బెంగుళూర్ లోని కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ ను దాఖలు చేసింది.<ref name="విడాకులివ్వండి: నటి ప్రేమ">{{cite news|last1=సాక్షి|first1=సినిమా|title=విడాకులివ్వండి: నటి ప్రేమ|url=http://www.sakshi.com/news/movies/actress-prema-files-for-divorce-from-husband-jeevan-319472|accessdate=11 September 2016|date=March 03,3 March 2016}}</ref>
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రేమ_(నటి)" నుండి వెలికితీశారు