బంగారు పతకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Cardinal Harrach av.JPG|thumb|304x304px|బంగారు పతకం ప్రతి రూపం]]
 
 
'''బంగారు పతకం,''' అనేది ఏదైనా పోటీలో ప్రధమ స్థానం సాధించినప్పుడు గెలిచిన వ్యక్తి లేదా జట్టుకు గౌరవసూచకంగా ఒక గుర్తుగా [[ప్రభుత్వం]] లేదా ఏదైనా సంస్థ ద్వారా బహుమతిగా బంగారంతో చేసిన, లేదా కప్పబడిన గుండ్రని బిళ్ల లేదా చక్రం ఆకారంతో ఇవ్వబడిన బహుమతిని బంగారు పతకం అని అంటారు.<ref>{{Cite web|url=https://dictionary.cambridge.org/dictionary/english/gold-medal|title=GOLD MEDAL {{!}} meaning in the Cambridge English Dictionary|website=dictionary.cambridge.org|language=en|access-date=2020-07-17}}</ref>దీనిని ఏ రంగంలోనైనా అసాధారణరీతిలో అత్యధిక విజయాలు సాధించినందుకు ప్రభుత్వం, లేదా సంస్థ గుర్తించి, గౌరవ సూచికంగా ఒక బహుమతిగా ఇస్తుంటారు. దీని తయారీలో పూర్తిగా బంగారం,లేదా మిశ్రమం,పూత ద్వారా కొంత బంగారాన్ని ఉపయోగించటం వలన దీనికి ఈ పేరు వచ్చింది. మరికొందరు అవార్డు ప్రతిష్ట మాత్రమే అందిస్తారు. అనేక సంస్థలు ఇప్పుడు వివిధ విద్యా సంస్థలతో సహా అసాధారణంగా బంగారు పతకాలను ప్రదానం చేస్తున్నాయి.నోబెల్ బహుమతి పతకాలలో 24 క్యారెట్ల బంగారంతో 18 క్యారెట్ల ఆకుపచ్చ బంగారం పూత ఉంటుంది.1980 కి ముందు నోబెల్ బహుమతి పతకాలలో 23 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడ్డాయి
"https://te.wikipedia.org/wiki/బంగారు_పతకం" నుండి వెలికితీశారు