తుంబురుడు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 6:
తుంబురుడు [[విష్ణుమూర్తి]]కి మహాభక్తుడని పౌరాణిక ప్రసిద్ధి. [[తిరుమల]]లోని తుంబుర తీర్థానికి ఆ పేరు తుంబురుని వల్ల వచ్చింది. మాఘస్నాన మహాత్మ్యగాథలో కూడా తుంబురుని ప్రస్తావన వస్తుంది. తుంబురుడనే గంధర్వుడు మాఘమాస వ్రతాన్ని అతిక్రమించిన తన [[భార్య]]ను శపించి ఘోణతీర్థంలో స్నానం చేసి వేంకటేశుని అర్చించి పునరావృత రహితమైన వైకుంఠాన్ని పొందాడనే కథ శ్రీవేంకటాచల మాహాత్మ్యంలో చెప్పారు.<ref>[http://www.prabhanews.com/devotional/article-107683 తుంబురుడు భార్యకు చెప్పిన మాఘ మాహాత్మ్యం:చింతన(కాలం):ఆంధ్రప్రభ:8-5-2010]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
== సూర్యుని గణంలో ==
ప్రతి [[ఋతువు (భారతీయ కాలం)|ఋతువు]]లో సూర్యునికి తోడుగా అతని [[రథము]]లో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు [[ఋషులు]], ఇద్దరు గంధర్వులు, ఇద్దరు [[అప్సరస|అప్సరసలు]], ఇద్దరు [[రాక్షసులు]], ఇద్దరు [[నాగులు]] [[ప్రయాణం]] చేస్తారు. <ref>[{{Cite web |url=http://eemaata.com/em/issues/201005/1573.html |title=కళావసంతము:బెజ్జాల కృష్ణమోహనరావు:ఈమాట:మే2010] |website= |access-date=2014-03-12 |archive-url=https://web.archive.org/web/20140706030108/http://eemaata.com/em/issues/201005/1573.html |archive-date=2014-07-06 |url-status=dead }}</ref>[[నాగులు]] ప్రయాణం చేస్తారు. మధు మాసము([[చైత్రమాసం]])లో [[ధాత|ధాతా]], హేతీ, [[వాసుకి|వాసుకీ]], రథకృత్, పులస్త్య, [[కృతస్థలీ]] అనేవారితో పాటుగా [[తుంబురుడు]] సూర్యరథంలో తిరుగుతారు. <ref name="భాగవత ప్రస్తావన">ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే<br />
పులస్త్యస్తుమ్బురురితి మధుమాసం నయన్త్యమీ:శ్రీమద్భాగవతం</ref>
 
"https://te.wikipedia.org/wiki/తుంబురుడు" నుండి వెలికితీశారు