1759: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పురస్కారాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 12:
|}
 
== సంఘటనలు ==
[[File:Salabat Jung.jpg|thumb|Salabatసలాబత్ Jungజంగ్]]
* [[జనవరి 11]]: మొదటి అమెరికన్ జీవిత బీమా సంస్థను [[ఫిలడెల్ఫియా|ఫిలడెల్ఫియాలో]] స్థాపించారు. <ref>{{Cite journal|last=Newman|first=Frank G.|title=The Acquisition of a Life Insurance Company|url=http://www.austinlibrary.com:2138/stable/40683978|journal=The Business Lawyer|publisher=American Bar Association|publication-date=January 1965|volume=20|issue=2|pages=411–416|access-date=2016-04-04|quote=The first life insurance company in America was organized in 1759 under the corporate title 'The Corporation for Relief of Poor and Distressed Presbyterian Ministers, and of the Poor and Distressed Widows and Children of Presbyterian Ministers'.}}</ref>
* [[ఫిబ్రవరి 16]] &#x2013; కామ్టే డి లాలీ (థామస్ లాలీ)నేతృత్వం లోని ఫ్రెంచి సైన్యం [[చెన్నై|మద్రాసులో]] బ్రిటిషు వారి కోట ముట్టడిని రెండు నెలల తరువాత ముగించి వెనక్కి వెళ్ళింది.<ref name="Bhattacherje">S. B. Bhattacherje, ''Encyclopaedia of Indian Events & Dates'' (Sterling Publishers, 2009) p94</ref>
* [[ఫిబ్రవరి 17]]: ఫ్రెంచ్ నియంత్రణలో ఉన్న క్యూబెక్‌ను స్వాధీనం చేసుకునే పనిలో "అమెరికాకు బయలుదేరిన గొప్ప నౌకాదళం" <ref>George M. Wrong, ''The Conquest of New France: A Chronicle of the Colonial Wars'' (Yale University Press, 1921) p214</ref> పోర్ట్స్మౌత్ నుండి 250 ఓడలతో బయలుదేరింది ([[ చార్లెస్ సాండర్స్ (రాయల్ నేవీ ఆఫీసర్)|వైస్ అడ్మిరల్ చార్లెస్ సాండర్స్]] ఆధ్వర్యంలో 49 రాయల్ నేవీ యుద్ధనౌకలతో సహా). <ref name="Quebec">"Quebec, Capture of", in ''Encyclopedia of Naval History'', ed. by Anthony Bruce and William Cogar (Routledge, 2014) p297</ref> ఈ నౌకలు 14,000 మంది నావికులు, మెరైన్స్, మేజర్ జనరల్ జేమ్స్ వోల్ఫ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ ఆర్మీ దళాలను మరో 7,000 మంది వాణిజ్య నావికులతో పాటు తీసుకువెళ్ళాయి.
* [[మే 14]]: [[సలాబత్ జంగ్]] ఆంగ్లేయులతో సంధి చేసుకొని గుంటూరు తప్ప ఉత్తర సర్కారు జిల్లాలన్నింటిని ఆంగ్లేయుల పరం చేశాడు.
* [[సెప్టెంబర్ 10]]: పాండిచేరి యుద్ధం: జార్జ్ పోకాక్ ఆధ్వర్యంలోని బ్రిటిష్ వారికీ, ఫ్రెంచ్ అడ్మిరల్ డి అచేకూ మధ్య భారత తీరంలో నావికా యుద్ధం జరిగింది. ఫ్రెంచ్ దళాలు తీవ్రంగా దెబ్బతిని, వెనక్కి వెళ్ళిపోయాయి. మళ్ళీ తిరిగి రాలేదు.
* [[నవంబర్ 29]]: [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్ చక్రవర్తి]] [[రెండవ అలంఘీర్|అలమ్‌ఘీర్ II]] తన ప్రధాన మంత్రి [[ ఘాజి ఉద్-దిన్ ఖాన్ ఫిరోజ్ జంగ్ III|ఇమాద్-ఉల్-ముల్క్]] చేసిన కుట్రలో హత్యకు గురయ్యాడు. 17 వ శతాబ్దపు చక్రవర్తి [[ఔరంగజేబు]] మనవడు [[రెండవ షా ఆలం|షా ఆలం II]] కొత్త మొఘల్ చక్రవర్తి అయ్యాడు. <ref name="Bhattacherje2">S. B. Bhattacherje, ''Encyclopaedia of Indian Events & Dates'' (Sterling Publishers, 2009) p94</ref>
* [[డిసెంబర్ 10]]: [[రెండవ అలంఘీర్|ఆలంగీర్ II]] మరణించిన పదకొండు రోజుల తరువాత [[మూడవ షాజహాన్|షాజహాన్ III]] [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్ సామ్రాజ్యానికి]] కీలుబొమ్మ పాలకుడయ్యాడు. కాని కేవలం పది నెలల పాలన తరువాత తొలగించబడ్డాడు.
 
== జననాలు ==
 
* [[జనవరి 25]] &#x2013; రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి (మ [[1796|.1796]])
* [[మే 28]] &#x2013; విలియం పిట్ ది యంగర్, రాజనీతిజ్ఞుడు, యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క ప్రధాన మంత్రి (మ [[1806|.1806]])
 
*
 
== మరణాలు ==
* [[నవంబర్ 29]]: [[రెండవ అలంఘీర్|అజీజుద్దీన్ అలంఘీర్]] మొఘల్ చక్రవర్తి. (జ.1699)
* [[నవంబర్ 29]] &#x2013; నికోలస్ I బెర్నౌల్లి, స్విస్ గణిత శాస్త్రజ్ఞుడు (జ [[ 1687|.1687]])
 
== పురస్కారాలు ==
 
== మూలాలు ==
<references />
{{18వ శతాబ్దం}}
 
[[వర్గం:1759|*]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/1759" నుండి వెలికితీశారు