1758: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పురస్కారాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్త్రణ
పంక్తి 14:
 
== సంఘటనలు ==
* [[జనవరి 1]]: స్వీడన్ జీవశాస్త్రవేత్త [[కరోలస్ లిన్నేయస్|కార్ల్ లిన్నెయస్]], తన రచన ''[[ సిస్టమా నాచురే|సిస్టమా నాచురే]]'' పదవ ఎడిషన్ విడుదలలో [[ద్వినామ నామకరణ|ద్విపద నామకరణాన్ని]] పరిచయం చేశాడు. <ref>Niles Eldredge, ''Life on Earth: A-G'' (ABC-CLIO, 2002) pp477-478</ref>
* [[ఏప్రిల్ 29]]: [[:en:Battle of Cuddalore (1758)|కడలూరు యుద్ధము]]
* [[ఫిబ్రవరి 23]]: [[ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం|ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి]] అధ్యక్ష పదవిని చేపట్టిన వారం తరువాత, ప్రఖ్యాత ఆంగ్ల వేదాంతి జోనాథన్ ఎడ్వర్డ్స్, [[మశూచి|మశూచికి]] వ్యతిరేకంగా బహిరంగంగా టీకాలు వేయించుకున్నాడు. తద్వారా విద్యార్థులకు, అధ్యాపకులకు ఉదాహరణగా నిలిచాడు. <ref>"Edwards, Jonathan", by Douglas A. Sweeney, in ''Encyclopedia of Christianity in the United States'' (Rowman & Littlefield, 2016) p770</ref> దురదృష్టవశాత్తు, ఆ టీకాలో ప్రత్యక్ష మశూచి ఉండడంతో, ఎడ్వర్డ్స్ మార్చి 22 న 54 సంవత్సరాల వయసులో మరణించాడు.
* [[ఏప్రిల్ 29]]: కడలూరు యుద్ధంలో జార్జ్ పోకాక్ నేతృత్వంలోని బ్రిటిష్ నౌకాదళం [[చెన్నై|మద్రాస్]] సమీపంలో [[ అన్నే ఆంటోయిన్, కామ్టే డి అచే|కామ్టే డి అచే]] నేతృత్వం లోని ఫ్రెంచ్ నౌకాదళంతో యుద్ధం చేసింది.
* [[ఆగష్టు 3]]: ఏడు సంవత్సరాల యుద్ధం &#x2013; నాగపటం యుద్ధం : భారత తీరంలో, అడ్మిరల్ పోకాక్ మళ్ళీ డి'అచీ యొక్క ఫ్రెంచ్ నావికా దళాన్ని ఎదుర్కొని, ఈసారి మరింత విజయం సాధించాడు.
* [[డిసెంబర్ 9|డిసెంబరు 9]]: [[చెందుర్తి యుద్ధం]]<nowiki/>లో బ్రిటిషు వారు ఫ్రెంచి వారిని ఓడించారు.
* [[డిసెంబర్ 25]]: [[హేలీ తోకచుక్క|హాలీ]] గుర్తించిన తరువాత, [[హేలీ తోకచుక్క|హాలీ తోకచుక్క]] మొదటిసారి కనిపించింది.
* తేదీ తెలియదు: [[మద్రాస్ రెజిమెంట్]] ను ఏర్పాటు చేసారు.
* తేదీ తెలియదు: [[హైదర్ అలీ]], అతని [[సిపాయి]] "మరాఠా సమాఖ్యకు చెందిన ఖండే రావు" నుండి [[బెంగుళూరు|బెంగుళూరును]] చేజిక్కించుకున్నారు. ( ఏడు సంవత్సరాల యుద్ధంలో భాగం)
 
== జననాలు ==
[[File:James Monroe by John Vanderlyn, 1816 - DSC03228.JPG|thumb|Jamesజేమ్స్ Monroe by John Vanderlyn, 1816 - DSC03228మన్రో]]
* [[ఏప్రిల్ 28]] : జేమ్స్ మన్రో అమెరికా రాజకీయవేత్త, 5 వ అధ్యక్షుడు. (మ.1831)
 
===తేదీ వివరాలు తెలియనివి===
* తేదీ తెలియదు: జాంపెల్ గ్యాట్సో 8వ దలైలామా టిబెటన్ల బౌద్ధ గురువు (మ.1804)
 
== మరణాలు ==
 
* [[జూలై 7]]: మార్తాండ వర్మ, అట్టింగల్ రాజు (జ [[1706|.1706]])
 
*
 
== పురస్కారాలు ==
 
== మూలాలు ==
<references />
{{18వ శతాబ్దం}}
 
[[వర్గం:1758|*]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/1758" నుండి వెలికితీశారు