అన్నా సారా కుగ్లర్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
#WPWP
పంక్తి 1:
[[File:Dr. Anna Sarah Kugler.jpg|thumb|right|200px|అన్నా సారా కుగ్లర్]]
'''డాక్టర్.అన్నా సారా కుగ్లర్''' ([[1856]] [[ఏప్రిల్ 19]] &ndash; [[1930]] [[జూలై 26]]), ఇవాంజిలికల్ లూథరన్ జనరల్ స్యోనడ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ నార్త్ అమెరికాకు చెందిన మొట్టమొదటి వైద్య మిషనరీ. 47 సంవత్సరాల పాటు ఆమె భారతదేశంలో వైద్య సేవలందించారు.<ref>{{వెబ్ మూలము|url=http://www.livinglutheran.com/seeds/7-influential-lutheran-women.html|title=7 influential Lutheran women|work=Living Lutheran|accessdate=16 September 2013}}</ref> [[ఆంధ్రప్రదేశ్]]లోని [[గుంటూరు]]లో ఆసుపత్రి నిర్మించారు అన్నా సారా. తరువాత ఆ  ఆసుపత్రికి ఆమె పేరే పెట్టారు.
 
"https://te.wikipedia.org/wiki/అన్నా_సారా_కుగ్లర్" నుండి వెలికితీశారు