ప్రజాసాహితి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 19:
}}
 
కేవలం సాహిత్య ప్రయోజనాన్ని అన్ని కోణాల్లోనూ నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్న తెలుగు పత్రికల్లో ఒక పత్రిక “'''ప్రజాసాహితి'''”. [[రంగనాయకమ్మ]] ప్రారంభించిన ఈ పత్రికను కొన్నేళ్ల తరువాత [[జనసాహితి]] సాహిత్య సంస్థకు అప్పగించిన తరువాత కొత్తపల్లి రవిబాబు ప్రధాన సంపాదకులుగా పత్రికను నడుపుతున్నారు. పి. ఎస్. నాగరాజు సంపాదకులుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు.అమరులు [[నిర్మలానంద]] ఈ పత్రికకు గౌరవ సంపాదకుడిగా వ్యవరించారు. సాధారణంగా ఉద్యమ కృషిలో కొనసాగే పత్రికలు నిరాటంకంగా రావడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. వాటినన్నింటిని అధిగమిస్తూ గత 32 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి సంచికా ఆ నెల మొదటివారంలోనే పాఠకునికి అందజేయడం ఈ పత్రిక సాధించిన ఒక విజయం. <ref>[{{Cite web |url=http://chaduvu.wordpress.com/2009/08/01/mag02/ |title=''మీరు చదివారా?'' బ్లాగులో ప్రజాసాహితి పత్రిక పరిచయం] |website= |access-date=2010-07-02 |archive-url=https://web.archive.org/web/20100714000114/http://chaduvu.wordpress.com/2009/08/01/mag02/ |archive-date=2010-07-14 |url-status=dead }}</ref>
 
 
పంక్తి 33:
 
==బయటి లంకెలు==
* [https://web.archive.org/web/20110820094537/http://prajaasaahithi.com/ ప్రజాసాహితి అధికారిక వెబ్ సైటు]
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రజాసాహితి" నుండి వెలికితీశారు