ప్రణబ్ ముఖర్జీ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
6 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 83:
అతను అనేక కీలకమైన కేబినెట్ మత్రిత్వ పదవులను చేపట్టాడు. రక్షణ శాఖా మంత్రి (2004–06), విదేశీ వ్యవహారాల మంత్రి (2006–09), ఆర్థిక మంత్రి (2009–12) గా తన సేవలనంచించాడు. అతను లోక్‌సభకు నాయకునిగా కూడా పనిచేసాడు. జూలై [[2012]] న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (యు. పి. ఎ) అతనిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అతను రాష్ట్రపతి ఎన్నికలలో 70 శాతం ఎలక్టోరల్ కాలేజి వోట్లను పొంది ప్రత్యర్థి [[పి.ఎ.సంగ్మా]]ను ఓడించాడు.
2017లో ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికలలో మరలా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. వయసు పైబడినందున ఆరోగ్య సమస్యలరీత్యా రాజకీయాల నుండి పదవీ విరమణ చేయాలని భావించాడు. అతని రాష్ట్రపతి పదవీ కాలం [[2017]] [[జూలై 25]] న ముగిసింది.<ref>{{cite web|url=http://english.manoramaonline.com/news/columns/national-scrutiny/sharad-pawar-president-candidate-pranab-mukherjee-ncp.html|title=And the next President is...|date=December 27, 2015|website=english.manoramaonline.com/home.html|publisher=Manorama Online|author=Sachidananda Murthy|access-date=28 April 2016|archive-url=https://web.archive.org/web/20160426112523/http://english.manoramaonline.com/news/columns/national-scrutiny/sharad-pawar-president-candidate-pranab-mukherjee-ncp.html|archive-date=26 ఏప్రిల్ 2016|url-status=dead}}</ref><ref>{{cite web|url=http://www.firstpost.com/politics/presidential-election-2017-pranab-mukherjee-retires-in-july-this-is-how-india-elects-its-president-3418668.html|title=Presidential Election 2017: Pranab Mukherjee retires in July, this is how India elects its president|date=2 May 2017|accessdate=22 August 2017|publisher=|website=|archive-url=https://web.archive.org/web/20170822223454/http://www.firstpost.com/politics/presidential-election-2017-pranab-mukherjee-retires-in-july-this-is-how-india-elects-its-president-3418668.html|archive-date=22 ఆగస్టు 2017|url-status=dead}}</ref><ref>{{cite web|url=http://www.firstpost.com/india/presidential-election-2017-not-in-race-for-another-term-says-pranab-mukherjee-3480729.html|title=Presidential Election 2017: Not in race for another term, says Pranab Mukherjee|date=25 May 2017|accessdate=22 August 2017|publisher=|website=|archive-url=https://web.archive.org/web/20170822221645/http://www.firstpost.com/india/presidential-election-2017-not-in-race-for-another-term-says-pranab-mukherjee-3480729.html|archive-date=22 ఆగస్టు 2017|url-status=dead}}</ref> అతని తరువాత రాష్ట్రపతిగా [[రామ్‌నాథ్‌ కోవింద్‌]] ఎన్నికయ్యాడు.
 
== జీవిత విశేషాలు ==
పంక్తి 140:
[[దస్త్రం:Pranab_Mukherhee_escorts_Donald_H._Rumsfeld.jpg|కుడి|thumb|2004లో న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ భవనంలో డిఫెన్స్ సెక్రటరీ డోనాల్డ్ హెచ్. రమ్స్‌ఫెల్డ్ వెంట ఉన్న ముఖర్జీ ]]2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముఖర్జీని రక్షణ మత్రిగా నియమించింది. అతను 2006 వరకు ఈ శాఖా బాధ్యతలను చేపట్టాడు. అతను తన పదవీకాలంలో [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|యునైటెడ్ స్టేట్స్]]తో సహకారాన్ని విస్తరించాడు. 2005 జూన్ లో ముఖర్జీ 10 సంవత్సరాల ఇండో-యుఎస్ డిఫెన్స్ ఫ్రేమ్ వర్క్ ఒప్పందంపై సంతకం చేసాడు. <ref name="TOI">{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2011-09-06/india/30118195_1_logistics-support-agreement-communication-interoperability-geo-spatial-cooperation|title=US preferred Pranab Mukherjee over AK Antony as defence minister|date=6 September 2011|work=Times of India|accessdate=12 July 2012}}</ref> యునైటెడ్ స్టేట్స్ తో సహకారం పెరుగుతున్నప్పటికీ, రష్యా భారతదేశ 'అగ్రశ్రేణి' రక్షణ భాగస్వామిగా ఉండేవిధంగా ముఖర్జీ సంబంధాలను కొనసాగించాడు.
 
అక్టోబరు 2005 లో భారతదేశంతోని [[రాజస్థాన్|రాజస్థాన్‌]]లో మొదటి ఉమ్మడి వ్యతిరేక తీవ్రవాద యుద్ధ ఎత్తుగడలను రష్యా నిర్వహించింది. ఈ సమయంలో ముఖర్జీ, రష్యా రక్షణ మంత్రి సెర్జెల్ ఇవనోవ్ లు ఒక భారీ మోర్టార్ వారి వేదిక నుండి కొన్ని మీటర్ల పడిన దూరంలో పడిన సంఘటనలో తృటిలో తప్పించుకున్నారు.<ref name="SW">{{cite web|url=http://www.spacewar.com/news/india-05zzs.html|title=Russia Hails Defence Cooperation With India|date=15 November 2005|accessdate=9 August 2012|publisher=Spacewar|website=|archive-url=https://web.archive.org/web/20141017184900/http://www.spacewar.com/news/india-05zzs.html|archive-date=17 అక్టోబర్ 2014|url-status=dead}}</ref>
 
=== విదేశీ వ్యవహారాల మంత్రి ===
పంక్తి 190:
జీ న్యూస్ ఈ విధంగా వ్యాఖ్యానించింది: "ప్రజా జీవితంలో నాలుగు దశాబ్దాలు గడిచిన తరువాత, అధ్యక్షుడిగా ప్రణబ్ ముఖర్జీని యుపిఎ ఎంపిక చేసి ప్రకటించిన తరువాత ప్రతిపక్షానికి అతనికి వ్యతిరేకించేందుకు ఏ వాదనలూ లేవు". అయినప్పటికీ కొన్ని అవినీతి కేసుల్లో అతను ఉన్నట్లు అన్నా బృందం కోలాహలం చేసింది. ఒకసారి సోనియా గాంధీ అతని పేరును ప్రతిపాదించిన తరువాత, అనేక మిత్ర పక్షాలు, ప్రతిపక్షం ఒక వేదికపైకి వచ్చాయి. ఇక వామపక్షాల్లో కూడా రాష్ట్రపతి ఎన్నికలు చిచ్చుపెట్టాయి. వామపక్షాల్లో పెద్దన్న పాత్ర పోషించాలనే భావనలో ఉండే సిపిఎంకు సిపిఐ షాకిచ్చింది. ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు ఇవ్వాలని సిపిఎం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోగా సిపిఐ ససేమిరా అనడంతోపాటు తటస్థంగా ఉండాలని ఆ పార్టీ జాతీయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్‌ఎస్‌పి కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఎన్డీఎ భాగస్వామిగా వున్నా జె.డి. (యు), శివసేనలు సంగ్మాను కాదని ప్రణబ్‌కే మద్దతు ప్రకటించాయి.<ref name="zee news" />
 
2013 ఫిబ్రవరి 3 న క్రిమినల్ చట్ట (ఎమెండ్‌మెంటు) ఆర్డినెన్సు అతనిచే ప్రకటించబడింది. ఇది లైంగిక నేరాలకు సంబంధించిన చట్టాలైన ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ ఏక్ట్‌, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, 1973 లను సవరణ చేస్తుంది. <ref>{{cite news|url=http://www.indianexpress.com/news/president-pranab-mukherjee-promulgates-ordinance-on-crime-against-women/1068720/|title=Prez Pranab Mukherjee promulgates ordinance on crime against women|date=3 February 2013|newspaper=Indian Express|accessdate=4 February 2013}}</ref><ref>{{cite news|url=http://indiatoday.intoday.in/story/president-signs-ordinance-to-effect-changes-in-laws-against-sexual-crimes/1/248740.html|title=President signs ordinance to effect changes in laws against sexual crimes|date=3 February 2013|newspaper=India Today|accessdate=4 February 2013}}</ref> జూలై 2015లో ప్రణబ్ ముఖర్జీ 24 క్షమాభిక్ష పిటీషన్లను తిరస్కరించాడు. వాటిలో [[యాకూబ్ మెమన్]], [[అజ్మల్ కసబ్]], [[అఫ్జల్ గురు]] పిటీషన్లు కూడా ఉన్నాయి.<ref>{{cite web|url=http://indiatoday.intoday.in/story/yakub-memon-death-penalty-pranab-mukherjee-24-mercy-pleas-rejected/1/451616.html|title=Yakub Memon and 23 other mercy pleas rejected by President Pranab Mukherjee}}</ref><ref>{{cite web|url=http://www.firstpost.com/india/president-pranab-rejects-12-mercy-pleas-a-first-in-india-624385.html|title=President Pranab rejects 12 mercy pleas, a first in India|website=|access-date=2018-05-14|archive-url=https://web.archive.org/web/20180612193056/https://www.firstpost.com/india/president-pranab-rejects-12-mercy-pleas-a-first-in-india-624385.html|archive-date=2018-06-12|url-status=dead}}</ref> 2017 జనవరిలో అతను 2017 రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేయడం లేదని ప్రకటించాడు. వయసు పైబడినందువల్ల, ఆనారోగ్యం వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 224:
* 2015 అక్టొబరు 15 న ఇజ్రాయిల్ లోని జెరుసెలం నకు చెందిన హిబ్రూ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్.<ref>[http://news.niticentral.com/2015/10/16/hebrew-university-confers-honorary-doctorate-on-president-pranab-mukherjee/ NitiCentral] {{webarchive|url=https://web.archive.org/web/20151020014320/http://news.niticentral.com/2015/10/16/hebrew-university-confers-honorary-doctorate-on-president-pranab-mukherjee/|date=20 October 2015}}</ref>
* 2016 నవంబరు 3 న నేపాల్ లోని ఖాట్మాండు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్.<ref>{{cite web|url=http://www.hindustantimes.com/world-news/kathmandu-university-awards-dlitt-to-president-mukherjee/story-d7z8H1lXmCEyZTdC9RkJON.html|title=Kathmandu University awards DLitt to President Mukherjee|date=3 November 2016|accessdate=29 June 2017|publisher=}}</ref><ref>{{cite web|url=http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=153240|title=Accept Honorary Doctorate from Kathmandu University in Name of People of India, Writes President|accessdate=29 June 2017|website=pib.nic.in}}</ref>
* 2017 ఏప్రిల్ 25న గోవా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్.<ref>{{cite web|url=https://www.heraldgoa.in/Goa/Prez-worthy-Girls-doing-better-than-boys-in-GU-says-Pranab/114457.html|title=Prez worthy: Girls doing better than boys in GU, says Pranab|accessdate=29 June 2017|publisher=|website=|archive-url=https://web.archive.org/web/20170519133633/https://www.heraldgoa.in/Goa/Prez-worthy-Girls-doing-better-than-boys-in-GU-says-Pranab/114457.html|archive-date=19 మే 2017|url-status=dead}}</ref><ref>{{cite web|url=http://www.business-standard.com/article/pti-stories/goa-varsity-confers-d-litt-on-president-117042501114_1.html|title=Goa varsity confers D Litt on President|date=25 April 2017|accessdate=29 June 2017|publisher=|last=India|first=Press Trust of|via=Business Standard}}</ref>
* 2017 డిసెంబరు 24 న జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి డి,లిట్ (ఆనర్స్ కాసా).<ref>http://www.thehindu.com/todays-paper/tp-national/tp-otherstates/pranab-advocates-free-thinking-among-students/article22272868.ece</ref><ref>http://www.newindianexpress.com/nation/2017/dec/24/pranab-mukherjee-advocates-free-thinking-among-students-at-jadavpur-university-1736057.html</ref>
* 2018 జనవరి 16న చిట్టగాంగ్ విశ్వవిద్యాలయం నుండి డి.లిట్.<ref>http://www.thedailystar.net/country/chittagong-university-cu-confers-d-litt-degree-former-indian-president-pranab-mukherjee-1520728</ref>
పంక్తి 233:
* ఫైనాన్స్ మినిష్టర్ ఆఫ్ యియర్ ఆసియా; ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ ల మార్కెట్ దిన పత్రిక చే).<ref name="Asia Award Finance">{{cite news|url=http://www.thehindu.com/business/Economy/article825403.ece|title=Finance Minister of Asia award for Pranab|date=11 October 2010|work=The Hindu|accessdate=13 June 2011|location=Chennai, India}}</ref>
* ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద యియర్ (డిసెంబరు 2010; ద బ్యాంకర్ ద్వారా)<ref name="TB">{{cite news|url=http://www.thebanker.com/Awards/Finance-Minister-of-the-Year/Finance-Minister-of-the-Year-2011|title=Finance Minister of the Year 2011|date=23 December 2010|publisher=The Banker|accessdate=23 July 2012}}</ref>.
* 2016, జూన్ 15న అబిడ్జన్, రిపబ్లిక్ ఆఫ్ కోటే డి ' ల్వోరీ దేశ గౌరవ పౌరసత్వం.<ref>{{cite web|url=http://www.hindustantimes.com/india-news/president-pranab-mukherjee-accorded-honorary-citizenship-of-abidjan/story-dcj863ylimfiBsQbunOBUP.html|title=President Pranab Mukherjee accorded honorary citizenship of Abidjan|date=15 June 2016|accessdate=29 June 2017|publisher=}}</ref><ref>{{cite web|url=http://presidentofindia.nic.in/press-release-detail.htm?2267|title=Press Releases Detail - The President of India|website=presidentofindia.nic.in}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== నిర్వహించిన పదవులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రణబ్_ముఖర్జీ" నుండి వెలికితీశారు