దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చి వికీ శైలి సవరణలు
పంక్తి 3:
[[దస్త్రం:Angkor wat temple.jpg|thumb|300px|[[కంబోడియా]]లోని 12వ శతాబ్దానికి చెందిన [[అంగ్ కోర్ వాట్]] మందిరం ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయం.]]
[[దస్త్రం:Temple-Final Design.jpg|right|thumb|300px|[[ముచ్చివోలు]] గ్రామంలో నిర్మాణమౌతున్న ఈ ఆలయం నమూనాలో సాధారణ హిందూదేవాలయాల నిర్మాణశైలిని చూడవచ్చును]]
'''దేవళముదేవళం''' లేదా '''దేవాలయముదేవాలయం''' (''Temple'') [[మతం|మత]] సంబంధమైన ప్రార్థనల వంటి కార్యక్రమాలకు వినియోగించే కట్టడం. దాదాపు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి. '[[దేవుడు]]' లేదా '[[దేవత]]' ఉండే ప్రదేశం గనుక 'దేవాలయం' అని పిలువబడుతుందని అర్థం చేసుకోవచ్చును. వివిధ మతాలలో దేవాలయాలకు చెందిన అనేక సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణా విధానాలు ఉన్నాయి.
 
శ్రీ వైఖానస శాస్త్రముశాస్త్రం ప్రకారం భక్తజనుల సౌకర్యార్థముసౌకర్యార్థం [[భగవంతుడు]] అర్చారూపియై భూలోకమునకుభూలోకానికి వచ్చెనువచ్చాడు. ప్రతి దేవాలయములోనుదేవాలయంలోను ద్వారపాలకులు, పరివార [[దేవతలు]], ప్రాకార దేవతలు ఆయా స్థానములలోస్థానాలలో ఆవాహన చేయబడియుందురుచేయబడిఉంటారు.
 
చారిత్రికంగా కూడా [[దేవాలయం]] చాలా ప్రాధాన్యత కలిగివుంది. క్రీ.శ.1వ శతాబ్ది నాటి నుంచి నిర్మింపబడిన అనేక దేవాలయాలు దక్షిణ భారతదేశంలో కనిపిస్తూంటాయి. వీటి వలన హిందూయుగపు చరిత్రను అవగాహన కలిగి, వ్రాసేందుకు చరిత్రకారులకు ఉపయోగపడుతున్నాయి<ref name="నేలటూరి వెంకటరమణయ్య">{{cite book|last1=వెంకటరమణయ్య|first1=నేలటూరు|title=చారిత్రిక వ్యాసములు|date=1948|publisher=వేదము వేంకటరాయశాస్త్రి అండ్ సన్స్|location=మద్రాస్|edition=1|url=https://archive.org/details/in.ernet.dli.2015.372430|accessdate=9 December 2014}}</ref>.
 
== హిందూ దేవాలయాలు ==
=== ఆలయములుఆలయాలు అయిదు విధములువిధాలు ===
* స్వయంవ్యక్త స్థలములుస్థలాలు - భగవంతుడే స్వయముగాస్వయంగా అవతరించిన స్థలములుఅవతరించినవి.
* దివ్య స్థలములుస్థలాలు - దేవతలచే ప్రతిష్ఠ చేయబడిన స్థలములుచేయబడినవి.
* సిద్ధ స్థలములుస్థలాలు - మహర్షులు, తపస్సుచేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్ఠించిన స్థలములుప్రతిష్ఠించినవి.
* పౌరాణ స్థలములుస్థలాలు - పురాణములలో చెప్పబడి ప్రసిద్ధిగాంచిన స్థలములుప్రసిద్ధిగాంచినవి.
* మానుష స్థలములుస్థలాలు - రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ఠ చేయబడిన స్థలములుచేయబడినవి.
 
=== దేవాలయ నిర్మాణం ===
పంక్తి 21:
 
=== దేవాలయ నియమావళి ===
[[దస్త్రం:Templescene (himalayanacademy).jpg|right|thumb|400px300x300px|హిందూ దేవాలయాలలో సాధారణంగా ఉండే భాగాలు, దేవాలయ సందర్శన సమయంలో భక్తులు పాటించే ఆచారాలు ఈ చిత్రంలో గమనించవచ్చును.|alt=]]
ఆగమ శాస్త్రములో దేవాలయములో అర్చకులు, భక్తులు, అధికారులు ఏ విధముగా వ్యవహరించకూడదో వివరించబడింది.
# ఆలయము లోపల [[వాహనము]] మీదగానీ, [[పాదరక్షలు|పాదరక్షల]]తో గాని తిరుగరాదు.
# ఆలయమునకు [[ప్రదక్షిణము]] చేసి, పిమ్మట లోనికి ప్రవేశించాలి.
# ఆలయములోనికి [[తలపాగా]] ధరించిగాని, చేతితో [[ఆయుధము]] పట్టుకొనిగాని ప్రవేశించరాదు.
# ఆలయములోనికి ఉత్తచేతులతోగాని, [[తిలకం]] ధరించకుండా గాని, [[తాంబూలము|తాంబూల]] చర్వణం చేస్తూగాని, ఆహారాదులు తినుచూగాని ప్రవేశించరాదు.
# ఆలయ ప్రాంగణములో మల, మూత్ర విసర్జన చేయరాదు.
# ఆలయమందు కాళ్ళు చాపుకొని కూర్చుండుట, నిద్రపోవుట చేయరాదు.
# ఆలయములో ఏ ప్రాణికైనా దుఃఖం కలిగించే ఏ [[హింస]]నూ చేయరాదు.
# ఆలయములో ఎన్నడూ [[వివాదములు]]వివాదాలు పెట్టుకోరాదు.
# ఆలయములో అహంకారముతో, గర్వముతో, అధికార దర్పముతో ఉండరాదు.
# ఆలయములో దేవుని ఎదుట పర స్తుతిని, పర నిందను కూడా చేయరాదు.
# ఆలయములో దేవుని ఎదుట పృష్ఠభాగం చూపిస్తూ కూర్చుండరాదు.
# అధికార గర్వంతో అకాలంలో ఆలయం ప్రవేశించి అకాల సేవలను చేయరాదు.
# ఒక చేతితో ప్రణామముప్రణామం చేయరాదు.
# ఆలయాలలో ఇతరులకు నమస్కరించడం చేయరాదు. భగవంతుని ఎదుట అందరూ సమానులే అని భావించవలెను.
 
పంక్తి 48:
== వివిధ మతాల దేవాలయాలు ==
=== చర్చిలు ===
[[క్రైస్తవులు]] దేవుడైన [[యెహోవాయహోవా, అల్లాహ్|యెహోవాను]]ను [[ఏసుక్రీస్తు]] ద్వారా ప్రార్థించే మందిరాన్ని [[చర్చి]] అంటారు.
 
=== మసీదులు ===
పంక్తి 59:
=== బౌద్ధారామాలు ===
 
== బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనాస్థలాలు, ఆలయాలు ==
రోడ్లు, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో నిర్మించిన ప్రార్థనా స్థలాలను తొలగించాలి/ వేరేచోటుకు తరలించాలి/ క్రమబద్ధీకరించాలి.తమిళనాడులో అత్యధిక సంఖ్యలో 77,450 ప్రార్థనాస్థలాలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నాయి. ఆ తరువాతి స్థానాల్లో రాజస్థాన్‌ (58,253), గుజరాత్‌ (15వేలు) ఉన్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఒక్కటి కూడా లేదు.ఆ రాష్ట్రాన్ని అత్యంత నాగరిక రాష్ట్రంగా సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశంసించింది.
 
== కొన్ని ప్రసిద్ధ ఆలయాలు ==
{{main|ప్రపంచ దేవాలయాల జాబితా}}
=== ఆంధ్రప్రదేశ్‌లో ===
=== ఆంధ్ర ప్రదేశ్‌లో ===
 
* చూడండి - ''' [[:వర్గం:ఆంధ్రఆంధ్రప్రదేశ్ ప్రదేశ్పుణ్యక్షేత్రాలు|వర్గం:ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]]'''
* చూడండి - '''[[ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా]]'''
 
=== తక్కిన భారత దేశంలోభారతదేశంలో ===
* [[తమిళనాడు]], [[తంజావూరు]] లోని [[బృహదీశ్వరాలయం]]
* [[ఢిల్లీ]]లోని, [[బిర్లా మందిరం (ఢిల్లీ)]]
* [[అక్షరధామ్]]
* [[శివ మందిరం, బెంగుళూరు]] అంగ్ కొర్]]
 
=== ఇతర దేశాలలో ===
* [[కంబోడియా]] లోనిలోనివాట్ దేవాలయం.
వాట్]] దేవాలయం.
 
== ఇవి కూడా చూడండి ==
* [[హిందూ దేవాలయాలు]]
Line 90 ⟶ 88:
{{wiktionary}}
* [http://www.apvisit.com ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు]
 
renuka ellamma temple in ponnala
 
[[వర్గం:కట్టడాలు]]
"https://te.wikipedia.org/wiki/దేవాలయం" నుండి వెలికితీశారు