దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి వికీ శైలి సవరణలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[దస్త్రం:Angkor wat temple.jpg|thumb|300px|[[కంబోడియా]]లోని 12వ శతాబ్దానికి చెందిన [[అంగ్ కోర్ వాట్]] మందిరం ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయం.]]
 
[[దస్త్రం:Temple-Final Design.jpg|right|thumb|300px|[[ముచ్చివోలు]] గ్రామంలో నిర్మాణమౌతున్న ఈ ఆలయం నమూనాలో సాధారణ హిందూదేవాలయాల నిర్మాణశైలిని చూడవచ్చును]]
'''దేవళం''' లేదా '''దేవాలయం''' (''Temple'') [[మతం|మత]] సంబంధమైన ప్రార్థనల వంటి కార్యక్రమాలకు వినియోగించే కట్టడం. దాదాపు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి. '[[దేవుడు]]' లేదా '[[దేవత]]' ఉండే ప్రదేశం గనుక 'దేవాలయం' అని పిలువబడుతుందని అర్థం చేసుకోవచ్చును. వివిధ మతాలలో దేవాలయాలకు చెందిన అనేక సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణా విధానాలు ఉన్నాయి.
 
పంక్తి 10:
 
== హిందూ దేవాలయాలు ==
[[దస్త్రం:Temple-Final Design.jpg|right|thumb|300px|[[ముచ్చివోలు]] గ్రామంలో నిర్మాణమౌతున్న ఈ ఆలయం నమూనాలో సాధారణ హిందూదేవాలయాల నిర్మాణశైలిని చూడవచ్చును]]
=== ఆలయాలు అయిదు విధాలు ===
* స్వయంవ్యక్త స్థలాలు - భగవంతుడే స్వయంగా అవతరించినవి.
"https://te.wikipedia.org/wiki/దేవాలయం" నుండి వెలికితీశారు