దీనబాంధవ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
 
== నాటకరంగం ==
నాటకరంగంలో పరిశోధన చేస్తున్న దీనబాంధవ, చిన్నపిల్లలతో నాటకాలు వేయిస్తూ సాంస్కృతి, సంప్రదాయాలను, పురాణాలను, స్ఫూర్తి ప్రదాతల జీవిత చరిత్రలను నాటకాలుగా మలిచి నేటి తరానికి చైతన్యం కలిగిస్తున్నాడు. 2015, ఫిబ్రవరి 23న 200మంది చిన్నారులతో 12 గంటలపాటు రవీంద్రభారతిలో 'శ్రీ ఆంజనేయం' నాటకాన్ని ప్రదర్శించాడు.
 
'''దర్శకత్వం చేసినవి'''
"https://te.wikipedia.org/wiki/దీనబాంధవ" నుండి వెలికితీశారు