పరుచూరి సోదరులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి మూలం కూర్పు
పంక్తి 1:
[[తెలుగు సినిమా]]ల కోసం సంభాషణలు వ్రాస్తున్న జంట రచయితలు '''పరుచూరి సోదరులు'''. వీరు [[పరుచూరి వెంకటేశ్వరరావు]], [[పరుచూరి గోపాలకృష్ణ]]. వీరిద్దరు సోదరులు. వీరిలో పరుచూరి వెంకటేశ్వరరావు పెద్దవారు. అన్నదమ్ములిద్దరు 333 పైగా చిత్రాలకు డైలాగులు వ్రాసి, సంభాషణల రచయితలుగా ప్రసిద్ధి చెందారు.వీరు కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఇద్దరూ కలసి,విడివిడిగా కొన్ని సినిమాలలో నటించారు.వెంకటేశ్వరరావు ఎక్కువుగా సెంటిమెంటు ప్రాధాన్యత ఉన్న పాత్రల సినిమాలలో నటించాడు.అన్నదమ్ములు కలసి రచనలు చేస్తూ ఉండటం ఒక విశేషం.<ref name="పరుచూరి వెంకటేశ్వరరావు బర్త్ డే">{{cite news|url=http://www.andhrajyothy.com/artical?SID=121544&SupID=24|title=పరుచూరి వెంకటేశ్వరరావు బర్త్ డే|last1=ఆంధ్రజ్యోతి|first1=చిత్రజ్యోతి, సినిమా కబుర్లు|date=21 June 2015|accessdate=3 March 2018}}</ref>ఆలీతో సరదాగా అన్న కార్యక్రమంలో ఈ అన్నదమ్ములు ఇద్దరూ పాల్గొన్నారు. వీరి గురించిన వివరాలు వారిద్దరు చాలా ఆ కార్యక్రమంలో చెప్పారు.[1]
 
ఆలీతో సరదాగా అన్న కార్యక్రమంలో ఈ అన్నదమ్ములు ఇద్దరూ పాల్గొన్నారు. వీరి గురించిన వివరాలు చాలా ఆ కార్యక్రమంలో చెప్పారు. ఆ వీడియో యు ట్యూబ్ లింక్ ఈ కింద:
 
[https://www.youtube.com/watch?v=KpWbYfVCC0E ఆలీతో సరదాగా - పరుచూరి బ్రదర్స్]
 
== సంభాషణల సినీ జాబితా ==
 
Line 45 ⟶ 40:
 
== వెలుపలి లంకెలు ==
[1]. [https://www.youtube.com/watch?v=KpWbYfVCC0E ఆలీతో సరదాగా - పరుచూరి బ్రదర్స్]
[[వర్గం:తెలుగు సినిమా]]
[[వర్గం:తెలుగు సినిమా రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/పరుచూరి_సోదరులు" నుండి వెలికితీశారు