దీనబాంధవ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
== జీవిత విషయాలు ==
దీనబాంధవ 1983, జూలై 20న [[వరంగల్లువరంగల్ గ్రామీణ జిల్లా]] [[నెక్కొండ]]లో జన్మించాడు. 2000లో హైదరాబాద్ వచ్చిన
దీనబాంధవ, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో సంస్కృతంలో ఎం.ఏ., [[తెలుగు విశ్వవిద్యాలయం]]లో రంగస్థల కళలశాఖలో ఎంపిఏ పూర్తిచేసాడు.
 
భాస్కర్ అనే మిత్రుడి సహాయంతో సొంతంగా పాటలు రాసి, స్వరకల్పన చేసి, పాడుతూ దాదాపు 30 ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించాడు. దీనబాంధవ రూపొందించిన జంగిట్యూన్ అనే ఆల్బమ్ ను అప్పటి గవర్నర్ సుర్జీత్ సింగ్ బర్నాల చేతుల మీదుగా విడుదల చేశాడు. సర్వశిక్షా అభియాన్ నిర్వహించిన నేషనల్ ఆడియో, వీడియో ఫెస్టివల్ లో పాల్గొని జాతీయ అవార్డును సాంతం అందుకున్నాడు.
 
== నాటకరంగం ==
"https://te.wikipedia.org/wiki/దీనబాంధవ" నుండి వెలికితీశారు