పవిత్ర (2013 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 19:
}}
 
'''పవిత్ర''' 2013, జూన్ 7న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{cite web |url=http://www.idlebrain.com/movie/photogallery/pavitra/index.html |title=Shriya Pavithra photo gallery, US |publisher=idlebrain.com |date=5 January 2013 |accessdate=28 July 2019 |website= |archive-url=https://web.archive.org/web/20190120133428/http://www.idlebrain.com/movie/photogallery/pavitra/index.html |archive-date=20 జనవరి 2019 |url-status=dead }}</ref><ref>{{cite web |url=http://www.idlebrain.com/movie/photogallery/working-pavitra/index.html |title=Shriya in Pavithaworking stills, US |publisher=idlebrain.com |date=5 Jan 2013 |accessdate=28 July 2019 |website= |archive-url=https://web.archive.org/web/20180122152037/http://www.idlebrain.com/movie/photogallery/working-pavitra/index.html |archive-date=22 జనవరి 2018 |url-status=dead }}</ref> [[జనార్ధన మహర్షి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[శ్రియా సరన్]], [[రోజా సెల్వమణి|రోజా]], [[సాయి కుమార్]], [[కన్నెగంటి బ్రహ్మానందం]] తదితరులు నటించగా, [[ఎం. ఎం. శ్రీలేఖ]] సంగీతం అందించారు. శ్రియా వేశ్యగా నటించిన ఈ చిత్రం తమిళ, మళయాల భాషల్లో కూడా విడుదల అయింది.
 
== కథ ==
పంక్తి 44:
 
== పాటలు ==
ఈ చిత్రంలోని పాటలకు [[ఎం. ఎం. శ్రీలేఖ]] సంగీతం అందించింది. 2013, ఏప్రిల్ 6వ తేదీన [[విశాఖపట్టణం]]లోని హవామహల్ లో చిత్ర పాటల విడుదల కార్యక్రమం జరిగింది.<ref>{{cite web|url=http://ibnlive.in.com/news/shriya-sarans-pavitra-audio-release-function/383752-71-216.html|title=News18.com: CNN-News18 Breaking News India, Latest News Headlines, Live News Updates|website=News18}}</ref> ఈ కార్యక్రమంలో శ్రియా సరన్, కౌశిక్‌బాబు, ఎం.ఎం. శ్రీలేఖ, సాయి కుమార్, జనార్ధన మహర్షి, బెల్లంకొండ సురేష్, కె. సాధక్ కుమార్, జి. మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.<ref>{{cite web |url=http://moviegalleri.net/2013/04/pavithra-movie-audio-release-photos-at-vizag.html |title=Pavithra Audio Release Photos |publisher=moviegalleri.net |date=6 April 2013 |accessdate=29 July 2019 |website= |archive-url=https://web.archive.org/web/20190728223204/https://moviegalleri.net/2013/04/pavithra-movie-audio-release-photos-at-vizag.html |archive-date=28 జూలై 2019 |url-status=dead }}</ref>
 
{{tracklist
"https://te.wikipedia.org/wiki/పవిత్ర_(2013_సినిమా)" నుండి వెలికితీశారు