విరూపాక్ష రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
విరూపాక్ష రాయ (క్రీ.శ 1345–1405) [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] చక్రవర్తి.
 
1404 లో [[రెండవ హరిహర రాయలు]] మరణంతో, విజయనగర సామ్రాజ్యం యొక్క సింహాసనం అతని కుమారులైన [[మొదటి దేవరాయలు]], [[రెండవ బుక్క రాయలు]], విరూపాక్షరాయల మధ్య వివాదాస్పదమైంది. '''విరూపాక్ష రాయలు''' తన [[అన్న]]గారు అయిన [[రెండవ బుక్క రాయలు]]కు రావలసిన రాజ్య సింహాసనాన్ని అపహరించాడు. కానీ ఇతను ఎక్కువ కాలం రాజ్యము చేసుకొనలేకపొయినాడు. ఒక సంవత్సరము తరువాత రాజ్యాన్ని సామంత, విధేయుల సహాయంతో [[రెండవ బుక్క రాయలు]] స్వాధీనం చేసుకున్నాడు.<ref>{{Cite web|url=https://www.jagranjosh.com/general-knowledge/the-vijayanagar-empire-sangama-dynasty-1410953960-1|title=The Vijayanagar Empire: Sangama Dynasty|date=2014-09-17|website=Jagranjosh.com|access-date=2020-07-22}}</ref>
 
ఇతని గురించి చెప్పుకోవలసిన విజయం తన తండ్రిగారి హయాములో [[సింహళ]] ద్వీపంపైన సాధించింది.
"https://te.wikipedia.org/wiki/విరూపాక్ష_రాయలు" నుండి వెలికితీశారు