1742: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పురస్కారాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 12:
|}
== సంఘటనలు ==
 
* [[జనవరి 9]]: రాబర్ట్ వాల్పోల్‌ ట్రెజరీ యొక్క మొదటి లార్డ్ పదవికీ ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్‌చెకర్ పదవికీ రాజీనామా చేసాడు. దానితో అతడు ప్రధానిగా తప్పుకున్నట్లైంది.<ref name="Cassell's Chronology309">{{Cite book|url=https://archive.org/details/cassellschronolo0000will/page/309|title=Cassell's Chronology of World History|last=Williams|first=Hywel|publisher=Weidenfeld & Nicolson|year=2005|isbn=0-304-35730-8|location=London|page=[https://archive.org/details/cassellschronolo0000will/page/309 309]|url-access=registration}}</ref> ఐదు రోజుల తరువాత అధికారికంగా ప్రధాని పదవికి రాజీనామా చేసాడు. అతను మొత్తం 20 సంవత్సరాల 314 రోజులు నిరాఘాటంగా ప్రధానిగా పనిచేశాడు. ఇది ఇప్పటివరకు నిరంతరాయంగా సాగిన అత్యంత సుదీర్ఘమైన పదవీ కాలం. అంతేకాదు, మరే ఇతర బ్రిటిష్ ప్రధానమంత్రి యొక్క సంచిత పదవీ కాలం క్ంటే కూడా ఇది ఎక్కువ.
* [[జనవరి 14]]: [[ఎడ్మండ్ హేలీ|ఎడ్మండ్ హాలీ]] మరణం; అతడి స్థానంలో జేమ్స్ బ్రాడ్లీని గ్రేట్ బ్రిటన్లో ఖగోళ శాస్త్రవేత్తగా నియమించారు.
* [[జనవరి 24]]: చార్లెస్ VII పవిత్ర రోమన్ చక్రవర్తి అయ్యాడు .
* [[ఆగష్టు 17|ఆగస్టు 17]]: ఐరిష్ రచయిత, కవి జోనాథన్ స్విఫ్ట్ సరైన మానసిక అవస్థలో లేడని, అతడికి జ్ఞాపకశక్తి సరిగా లేదనీ న్యాయస్థానం ప్రకటించింది. అతని మిగతా జీవితం (మూడు సంవత్సరాలు) ఇంటికే పరిమితం చేసి చికిత్స చెయ్యాలని చెప్పింది. <ref>"Swift, Jonathan", by Donald C. Mell, in ''Macmillan Dictionary of Irish Literature'', ed. by Robert Hogan (Macmillan, 2016) p652</ref>
* [[నవంబర్ 13]]: రాయల్ డానిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ ను స్థాపించారు.
* తేదీ తెలియదు: ఆఫ్ఘన్ తెగలు ఏకమై రాచరికంగా ఏర్పడ్డాయి.
* తేదీ తెలియదు: అండర్స్ సెల్సియస్ [[1741]] లో ఉద్భవించిన [[సెల్సియస్|సెంటీగ్రేడ్]] ఉష్ణోగ్రత స్కేలు కోసం తన ప్రతిపాదనను ప్రచురించాడు.
*
 
== జననాలు ==
* [[మార్చి 14]] &#x2013; ఆఘా మొహమ్మద్ ఖాన్ కజార్, ఇరాన్ రాజు (మ [[1797|.1797]] )
* [[డిసెంబరు 9]] : కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (మ.1786)
 
== మరణాలు ==
[[File:Edmund Halley.gif|thumb|Edmundఎడ్మండ్ Halleyహేలీ]]
* ఎడ్మండ్‌ హేలీ, ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మెటెరాలజిస్టు, భౌతిక శాస్త్రవేత్త [[ఎడ్మండ్‌ హేలీ]] మరణం
 
== పురస్కారాలు ==
 
== మూలాలు ==
<references />
[[వర్గం:1742]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/1742" నుండి వెలికితీశారు