తిరుగుబాటు (1950 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
* పాటలు: [[సముద్రాల రాఘవాచార్య]]
* నృత్యం: [[పసుమర్తి కృష్ణమూర్తి]]
==సంక్షిప్త చిత్రకథ==
మధ్యతరగతికి చెందిన ప్రసాద్, ఆనందమయి తమ ఇద్దరు పిల్లలతో హాయిగా జీవితం సాగిస్తుంటారు. మైకా వ్యాపారం చేయాలన్న ప్రయత్నంలో పడి ఆస్తి సర్వస్వం కోల్పోయి నిరుపేదలౌతారు. కానీ భగవంతుని కృపవల్ల పరిస్థితులు మెరుగుపడి సంపన్నులవుతారు.
 
==మూలాలు==