రాహుల్ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

→‎జననం: విద్య
ట్యాగు: 2017 source edit
పంక్తి 29:
తర్వాత అతను అర్జున్ రెడ్డి (2017) చిత్రంలో కథానాయకుడి స్నేహితుడు శివగా నటించాడు. ఈ పాత్ర స్నేహితుడు ఏ స్థితిలో ఉన్నా అతనికి అండగా నిలుస్తూ అతనికి నైతిక బలం ఇచ్చే ప్రధామైన పాత్ర. దానికి తగ్గట్టు కొద్దిపాటి హాస్యం కూడా ఈ పాత్రకు జోడించబడింది. ఈ సినిమాతో ఇతనికి నటుడిగా మంచి పేరు వచ్చింది. అర్జున్ రెడ్డి తెచ్చిన పేరుతో 2018 లో భరత్ అనే నేను, సమ్మోహనం లాంటి చిత్రాల్లో నటించాడు. తర్వాత అమెజాన్ నిర్మించిన గ్యాంగ్ స్టర్ అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించాడు. 2018 లో వచ్చిన గీతగోవిందం సినిమాలో అర్జున్ రెడ్డి లాగానె నాయకుడు విజయ్ దేవరకొండకు స్నేహితుడిగా కనిపించాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. 2020 లో అల వైకుంఠపురములో సినిమాలో ఓ పాత్ర పోషించాడు.
 
'''== నటించిన చిత్రాలు''' ==
# [[అర్జున్ రెడ్డి]]
# చిలసౌ
# శేష్ మహల్
# [[గీత గోవిందం (సినిమా)|గీతగోవిందం]] (2018)
# [[హుషారు]] (2018)
# [[భరత్ అనే నేను]] (2018)
# [[సమ్మోహనం]]
"https://te.wikipedia.org/wiki/రాహుల్_రామకృష్ణ" నుండి వెలికితీశారు