అపూర్వ సహోదరులు (1950 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
production_company = [[జెమినీ పిక్చర్స్]]|
imdb_id =0254965}}
'''అపూర్వ సహోదరులు''' 1950 లో విడుదలైన తెలుగు [[డబ్బింగ్ సినిమా]].<ref>http://ghantasalagalamrutamu.blogspot.in/2011/01/1950_1283.html{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఫ్రెంచి రచయిత '''''అలెగ్జాండర్ డ్యూమాస్''''' వ్రాసిన '''''ది కార్సికన్ బ్రదర్స్''''' నవల ఆధారంగా భారతీయ వాతావరణానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకుని జెమినీ పిక్చర్స్ వారు ఈ సినిమాను తమిళంలో ''[[:ta:அபூர்வ சகோதரர்கள் (1949 திரைப்படம்)|అపూర్వ సహోదరగళ్]]'' అనే పేరుతో తీశారు. ఇదే సినిమాను హిందీలో ''నిషాన్''గా విడుదల చేశారు.
==నటీనటులు==
 
* ఎం.కె.రాధా
ఈ చిత్రం 1949లో విడుదలైన ''అపూర్వ సహోదరగళ్'' తమిళ సినిమాని తెలుగులోకి [[డబ్బింగ్]] చేసి విడుదల చేశారు. ఇదే సినిమాను హిందీలో ''నిషాన్''గా విడుదల చేశారు.
* భానుమతి
 
* నాగేంద్రరావు
* సూర్యప్రభ
* లక్ష్మీప్రభ
==సాంకేతికవర్గం==
* మాటలు: బలిజేపల్లి లక్ష్మీకాంతం
* సంగీతం: రాజేశ్వరరావు
* దర్శకత్వం: సి.పుల్లయ్య
==పాటలు==
# అహ సుఖదాయి వెన్నెలరేయి మనమూరించె ఆశలతో - పి.భానుమతి, టి. ఎ.మోతి