"నీరు" కూర్పుల మధ్య తేడాలు

80 bytes added ,  1 సంవత్సరం క్రితం
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
 
== తాగునీటిని వృథా చేస్తే జైలు ==
[[ముంబయి]]లో ఎవరైనా తాగునీటిని వృథా చేస్తే [[కారాగారము|జైలు]] [[శిక్ష]] అనుభవించడం లేదా [[జరిమానా]] చెల్లించాల్సి వస్తుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నీటిని వృథా చేయడాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారు. ఉద్యాన వనాల్లో [[మొక్కలు|మొక్కల]]కు నీరు పట్టడం, [[ఇల్లు|భవన]] నిర్మాణాల ప్రయోజనం నిమిత్తం, కార్లను శుభ్రం చేసేందుకు కొళాయి నీటిని ఉపయోగిస్తే వృథాగా పరిగణించనున్నారు. తాగునీరు అరుదైన వస్తువుగా మారింది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో 30 శాతం చౌర్యానికి గురవుతున్నది. ముంబయిలో https://luckypatcherapk.wiki/జరుగుతున్నట్లు{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} దేశం అంతాట జరుగాలి. తాగునీటిని నిత్యావసర వస్తువుల చట్టం కిందకు తీసుకురావాలని డిమాండ్‌ ఉంది.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2997763" నుండి వెలికితీశారు