గురువారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వ్యాసం విస్తరణ,మూలాలతో
పంక్తి 8:
 
కొన్ని ప్రాంతాలలోని ప్రజలు గురువారం హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు.కొంతమంది ప్రతి గురువారం సాయంత్రం పూట ఉపవాసం పాటిస్తారు.<ref>https://www.londonsrimurugan.org/pdf/EachDayoftheWeek.pdf</ref>
 
గురువారాలు ఆరాధనకు ఉత్తమమైన రోజులుగా పరిగణించబడతాయి. ఈ రోజు దేవతలను ఆరాధించడం వల్ల కడుపుని ప్రభావితం చేసే వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.తన పాపాలను ఈ రోజు ఒకరికి సహాయపడటం ద్వారా నివారించవచ్చును. బలం, శౌర్యం, దీర్ఘాయువు మొదలైనవి పొందడంలో సహాయపడుతుంది. పిల్లలు లేని వారికి, మంచి విద్యకు శుభాలు కలుగుతాయి.<ref>{{Cite web|url=https://www.indiadivine.org/significance-of-thursday-know-about-guru-brihaspati/|title=Significance of Thursday: Know About Brihaspati (Guru)|date=2015-09-07|website=IndiaDivine.org|language=en-US|access-date=2020-07-22}}</ref>
 
== శ్రీరాముడు జననం ==
హిందువులకు అంత్యత ముఖ్యమైన పండగలలో శ్రీరామనవమి ఒకటి.ఈ పండగను హిందువులు కలిసికట్టుగా భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు.ఈ పండగకు మూలకారకుడైన శ్రీరాముడు త్రేతాయుగంలో, వసంత ఋతువు, చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో సరిగ్గా గురువారం అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో జన్మించినాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.<ref>https://telugu.boldsky.com/inspiration/glory-significance-sri-rama-navami-008076.html</ref><ref>{{Cite web|url=https://www.nelloreapp.com/life-style/importance-of-sriramanavami/|title=శ్రీరామనవమి ప్రాముఖ్యత|last=nellore|date=2019-04-10|website=Nellore App|language=en-US|access-date=2020-07-22}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గురువారం" నుండి వెలికితీశారు