క్యూరియం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (25), typos fixed: లు → లు (2), ె → ే , → (2), , → , (24), , → , (4)
బొమ్మ:Berkeley_60-inch_cyclotron.gifను బొమ్మ:Berkeley_60-inch_cyclotron.jpgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (file renamed or replaced on Commons).
పంక్తి 21:
 
==క్యూరియంను ఉత్పత్తి చేసిన విధానం==
[[File:Berkeley 60-inch cyclotron.gifjpg|thumb|left|upright|The {{convert|60|in|cm|adj=on}} cyclotron at the Lawrence Radiation Laboratory, University of California, Berkeley, in August 1939.]]
[[ప్లాటినం]] పట్టి మీద ప్లూటోనియం నైట్రేట్ ద్రవాణాన్ని 0.5 చదరపు సెం.మీ .విస్తీరణం మేర పూతగా పూసి, ద్రవానాన్నివేడిచేసి, చల్లబరచడం (annealing) ద్వారా ఆవిరి చేసి, ప్లూటోనియం (IV) ఆక్సైడ్ గా మార్చే దరు. ఆ తరువాత సైక్లోట్రోను గొట్టంలో తీసుకున్న ఈ ప్లూటోనియం ఆక్సైడునుఉద్ద్యోతనం (irradiation) చేసి, దానిని మొదట నైట్రిక్ ఆమ్లంలో కరగించి, పిమ్మట గాఢ అమ్మోనియా ద్రావణం ఉపయోగించి, హైడ్రోక్సైడ్ గా అవక్షేపిచెదరు. ఈ అవక్షేపాన్ని పెర్‌క్లోరిక్ ఆమ్లంలో కరగించి, అయాన్ మార్పిడి (ion exchange) విధానంలో కొద్ది పరిమాణంలో క్యూరియం యొక్క ఐసోటోపును వేరుచెయ్యడం జరుగుతుంది. క్యూరియం, అమెరీషియం మూలకాలను వేరుచేయ్యుట చాలా క్లిష్టమైన ప్రక్రియ, అందుకే వీటిని ఆవిష్కరణ చేసిన శాస్త్ర వేత్తల బృందం వీటిని Pandemonium (గ్రీకులో నరకమందలి పిశాచాలు), delirium (లాటిన్ లో పిచ్చితనం) అని పిలేచేవారు.
 
"https://te.wikipedia.org/wiki/క్యూరియం" నుండి వెలికితీశారు