1726: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పురస్కారాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 13:
 
== సంఘటనలు ==
 
* [[ఫిబ్రవరి 1]]: [[స్వీడన్|స్వీడన్‌లో]] కాన్వెంటికిల్ చట్టం చేసారు.
* [[ఫిబ్రవరి 8]]: రష్యాలో సుప్రీం ప్రివి కౌన్సిల్ స్థాపించారు.
* [[ఫిబ్రవరి 13]]: చిలీలో మాపుచే, స్పానిష్ అధికారుల మధ్య జరిగిన నెగ్రేట్ పార్లమెంట్ తో 1723-26 మాపుచే తిరుగుబాటుముగిసింది. <ref>{{Cite book|title=Historia militar de Chile|last=Pinochet Ugarte|first=Augusto|last2=Villaroel Carmona|first2=Rafael|last3=Lepe Orellana|first3=Jaime|last4=Fuente-Alba Poblete|first4=J. Miguel|last5=Fuenzalida Helms|first5=Eduardo|date=|publisher=Biblioteca Militar|year=1997|edition=3rd|page=88|language=Spanish|author-link=Augusto Pinochet}}</ref>
* [[ఏప్రిల్ 15]]: [[ఐజాక్ న్యూటన్]] తన [[గురుత్వాకర్షణ]] సిద్ధాంతాన్ని ఎలా అభివృద్ధి చేశాడో విలియం స్టూక్లీకి చెప్పాడు.
* [[మే 1]]: [[వోల్టెయిర్|వోల్టేర్]] ఇంగ్లాండ్‌లో తన [[వోల్టెయిర్|ప్రవాసాన్ని]] ప్రారంభించాడు.
 
* [[అక్టోబర్ 26]] &#x2013; జోనాథన్ స్విఫ్ట్ రాసిన వ్యంగ్య నవల ''గలివర్స్ ట్రావెల్స్'' మొట్టమొదట లండన్లో ప్రచురించబడింది (అనామకంగా); ప్రతులన్నీ ఒక వారంలోనే అమ్ముడైపోయాయి.
* [[నవంబర్]]: మేరీ టాఫ్ట్ ఇంగ్లాండ్‌లో 16 కుందేళ్ళకు జన్మనిచ్చింది; తరువాత ఈ కథంతా ఒక [[ గాలివార్త|బూటకమని]] తేలింది.
* [[డిసెంబర్ 24]]: పెరూ వైస్రాయల్టీలో స్పెయిన్ దేశస్థులు మాంటెవీడియో వలస స్థావరాన్ని స్థాపించారు. ఇదే నేటి ఉరుగ్వే దేశ రాజధాని
 
* తేదీ తెలియదు: ముహమ్మద్ బిన్ సౌద్ హౌస్ ఆఫ్ సౌద్ అధిపతి అవుతాడు.
* తేదీ తెలియదు: ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ కోట యొక్క మిగిలిన శిధిలాలు చివరకు కూల్చివేయబడ్డాయి.
 
* తేదీ తెలియదు: ముహమ్మద్ బిన్ సౌద్, సౌదీ అరేబియాకు చెందిన సౌద్ వంశాధిపతి అవుతాడు.
* తేదీ తెలియదు: ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ కోట యొక్క మిగిలిన శిధిలాలు చివరకు కూల్చివేయబడ్డాయి
* 1726 చివరలో నాదిర్ షా మష్షద్‌ను తిరిగి ఆక్రమించుకున్నాడు <ref>Axworthy pp. 57–74</ref>
 
*
 
== జననాలు ==
[[File:Sir Henry Raeburn - James Hutton, 1726 - 1797. Geologist - Google Art Project.jpg|thumb|Sir Henry Raeburn - James Hutton, 1726 - 1797. Geologist - Google Art Project]]
 
* [[ఏప్రిల్ 5]]: బెంజమిన్ హారిసన్ V, అమెరికా స్వాతంత్ర్య ప్రకటనపై సంతకం చేసినవాడు (మ [[1791|.1791]] )
* [[ఏప్రిల్ 8]]: [[ లూయిస్ మోరిస్|లూయిస్ మోరిస్]], అమెరికన్ భూస్వామి, అమెరికా స్వాతంత్ర్య ప్రకటనపై సంతకం చేసినవాడు (మ [[1798|.1798]] )
* [[ఏప్రిల్ 12]]: చార్లెస్ బర్నీ, ఇంగ్లీష్ సంగీత చరిత్రకారుడు (మ [[1814|.1814]] )
 
* [[జూన్ 3]] : [[:en:James Hutton|జేమ్స్ హట్టన్]], స్కాటిష్ తత్వవేత్త, ప్రకృతి ప్రియుడు (మ.1797)
 
== మరణాలు ==
*[[మార్చి 2014]]: [[సర్ఛత్రపతి ఐజాక్శివాజీ న్యూటన్]]రాజే భోన్సలే 2 వ, శాస్త్రవేత్త.5 వ మరాఠ చక్రవర్తి (జ [[ 1696|.16421696]] )
 
== పురస్కారాలు ==
 
== మూలాలు ==
<references />
{{18వ శతాబ్దం}}
 
[[వర్గం:1726|*]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/1726" నుండి వెలికితీశారు