ఆటాడిస్తా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''ఆటాడిస్తా''' 2008, మార్చి 20న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. పతాకంపై సి.కళ్యాణ్, ఎస్. విజయానంద్ నిర్మాణ సారథ్యంలో [[రవికుమార్ చౌదరి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[నితిన్]], [[కాజల్ అగర్వాల్]], [[జయసుధ]], [[నాగబాబు]] నటించగా, [[చక్రి]] సంగీతం అందించాడు.<ref>{{cite web|title=Aatadista|url=https://www.imdb.com/title/tt1601793/|website=imdb.com|accessdate=23 July 2020}}</ref><ref name="ఆటాడిస్తా">{{cite web |last1=తెలుగు ఫిల్మీబీట్ |first1=సినిమా |title=ఆటాడిస్తా |url=https://telugu.filmibeat.com/movies/aatadista.html |website=www.telugu.filmibeat.com |accessdate=23 July 2020 |language=te}}</ref> ఇది నటుడు [[రఘువరన్]] చివరి సినిమా. 2013లో ''డేరింగ్ గుండారాజ్'' పేరుతో హిందీలోకి అనువాదం చేయబడింది.
 
== కథా నేపథ్యం ==
"https://te.wikipedia.org/wiki/ఆటాడిస్తా" నుండి వెలికితీశారు