మోత్కూర్ పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 64:
మోత్కూర్ పురపాలక సంఘంలోని 12 వార్డులకు 2020 జనవరిలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గెలిచిన నూతన పాలకవర్గం 2020, ఫిబ్రవరి 5వ తేదీన తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి [[గుంటకండ్ల జగదీష్‌రెడ్డి]], ఎమ్మెల్యే [[గాదరి కిషోర్ కుమార్]] సమక్షంలో బాధ్యతలు స్వీకరించింది.
 
#* 1వ వార్డు: పురుగుల వెంకన్న ([[టిఆర్ఎస్]])
#* 2వ వార్డు: కారుపోతుల శిరీష ([[కాంగ్రెస్]])
#* 3వ వార్డు:లెంకల సుజాత (కాంగ్రెస్)
#* 4వ వార్డు: ఎర్రబెల్లి మల్లమ్మ (కాంగ్రెస్)
#* 5వ వార్డు: మలిపెద్ది రజిత (కాంగ్రెస్)
#* 6వ వార్డు: వనం స్వామి (టిఆర్ఎస్)
#* 7వ వార్డు: తీపిరెడ్డి సావిత్రి (టిఆర్ఎస్)
#* 8వ వార్డు: బొల్లెపల్లి వెంకటయ్య (టిఆర్ఎస్)
#* 9వ వార్డు: దబ్బెటి విజయ (టిఆర్ఎస్)
#* 10వ వార్డు: బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి (టిఆర్ఎస్)
#* 11వ వార్డు: గుర్రం కవిత (కాంగ్రెస్)
#* 12వ వార్డు: కూరెళ్ళ కుమారస్వామి (టిఆర్ఎస్)
 
== మూలాలు ==