కొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
భారతదేశంలో చాలా [[కోట]]లు నిర్భేద్యమైన పెద్ద పెద్ద కొండల మీద నిర్మించారు. ఉదా: గోల్కొండ, గ్వాలియర్, ఝాన్సీ మొదలైనవి. ఈ కొండలే కోటకు [[యుద్ధం]] సమయంలో చాలా విధాలుగా సాయపడతాయి. శతృవులు అంత సులభంగా ఎదుర్కోలేరు.
 
==ఇవి కూడా చూడండి==
* [[హిమాలయాలు]]
* [[ఆరావళీ పర్వత శ్రేణులు]]
* [[తూర్పు కనుమలు]]
* [[పడమర కనుమలు]]
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/కొండ" నుండి వెలికితీశారు