బుధవారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''బుధవారముబుధవారం''' (Wednesday) అనేది [[వారము|వారములో]]లో నాల్గవ [[రోజు]]. ఇది [[మంగళవారముమంగళవారం|మంగళవారంనకు]]నకు, [[గురువారముగురువారం|గురువారంనకు]]నకు మధ్యలో ఉంటుంది.బుధగ్రహం పేరుమీదుగా బుధవారమనే పేరు వచ్చింది.
=== బుధవారముబుధవారం చేయతగిన చేయతగని పనులు ===
 
* బుధవారము బుధుడికి ప్రాముఖ్యమున్నప్రాముఖ్యం ఉన్న రోజు కనుక విద్యాసంబంధిత కార్యక్రమాలు చేయవచ్చు.
బుధగ్రహం పేరుమీదుగా బుధవారమనే పేరు వచ్చింది.
=== బుధవారము చేయతగిన చేయతగని పనులు ===
* బుధవారము బుధుడికి ప్రాముఖ్యమున్న రోజు కనుక విద్యాసంబంధిత కార్యక్రమాలు చేయవచ్చు.
* అన్నప్రాశన చేయవచ్చు.
* నామకరణం చేయవచ్చు.
* వివాహమువివాహం చేయవచ్చు.
* నూతనగృహప్రవేశం చేయవచ్చు.
* బుధుడు వైశ్య ప్రధాన గ్రహముగ్రహం కనుక నూతన వ్యాపారం ప్రారంభించవచ్చు.
* బుధవారముబుధవారం విష్ణుసహస్రనామమువిష్ణుసహస్రనామం పారాయణం చేయడం వలన ఫలితం అధికం.
 
== బుధవారం చేయతగని పనులు ==
 
* బుధవారము ఎవరికి అప్పు ఇవ్వకూడదు.
* బుధవారము విష్ణుసహస్రనామము పారాయణం చేయడం వలన ఫలితం అధికం.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బుధవారం" నుండి వెలికితీశారు