"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

చి
(→‎The Universal Code of Conduct (UCoC): we want to hear from you.: removing duplicate - Mass Message bug under investigation)
::::[[వాడుకరి:దేవుడు|దేవుడు]] గారూ, ఇక ఈ వాడుకరిని పట్టించుకోకండి, వదిలెయ్యండి. నేరుగా మీరే చర్చలో కలగజేసుకుంటే అది మరింతగా రచ్చ అయ్యే అవకాశం ఉంది. సాక్ విషయంలో మీరు హుందాగా వ్యవహరించారు. దాన్ని అలాగే కొనసాగించవలసినదిగా వినతి. [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారూ, మీ సూచన ప్రకారం ఆ బూతులను తీసేసాను. ధన్యవాదాలు __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 09:10, 30 మే 2020 (UTC)
:: ప్రసాద్ గారి ప్రవర్తన చాలా నీచంగా ఉన్నది. చదువరి గారు అతనిని నిరోధించి సరైన పనిచేశారు. వికీనియమ నిబంధనలకు లోబడి ఎవరైనా ఇక్కడ పనిచేయాలి. అంతే. వ్యక్తిగతం ఏవీ లేవు. అంతా సంస్థాగతమైనవే. దేవుడుగారు, ఈచర్చల గురించి సమయాన్ని వృధాచేసుకోకుండా రచనలు, వాటి బాగోగులను గురించి దృష్టి పెట్టమని నా విన్నపము.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 09:38, 30 మే 2020 (UTC)
:::నాకు యెందుకో జవాబు వ్రాయాలనిపించింది.[[వాడుకరి:దేవుడు|దేవుడు]], నాకు దేనిమీదో పైత్యం, కోపం అని వ్రాసారు నాకు దేని మీదా లేదు.ఎవరికి తోచినట్లు వారు నాగురించి వ్రాస్తూ ఉంటే నేను ప్రతి వాళ్ళకూ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు అని నా అభ్హిపాయం. ఒకసారి ఈ పైవిధంగా వ్రాస్తే ముందు ముందు గాలి మాటలు వాసే వారు జాగ్రత్తగా ఉంటారు.దేవుడు ఎవరో నాకు వ్యక్తిగతంగా తెలియదు, కొత్త దొంగ వాడుకరి కావచ్చు అని నా అభిప్రాయల్ం. నేను ప్రస్తుతం ఇక్కడ పని ఏమీ చేయడం లేదు, దేవుడు గురించి నాకు తెలియదు. మారుపేరుతో తెవికీని అదుపు చేస్తున్న మీలాంటి వారు మానసిక చికిత్సాలయంలో చేరాలేమో చూసుకోండి. బూతులు తిడితేనే విషయం బయటకు వచ్చింది, లేకపోతే యెన్నాళ్ళైనా ఇది కొససాగుతునే వుండేది. మీలాంటి వాళ్ళ మాలాంటి వారికి ఇరికిస్తూ వుంటే నేను చూస్తూ వూరుకోను, చేతనైతే యేమి చేయాలనుకుంటే అది చేయవచ్చును.నన్ను దొంగపేరు గాడు అని ఇరికిసించారు కాబట్టి, నా ధోరణిలో చెప్పాను. నాకు మీ విషయాలతో పనిలేదు. ఎవరి జాగ్రత్తలో వారు వుంటే మంచిది. నావి మామూలు మాటలు అని నాకు అనిపిస్తుంది, అవి బూతులుగా అనిపించవచ్చును.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] గారు, మీరు కూడా నా ప్రవర్తన నీచంగా వుందని వ్రాయడం చాలా బాధాకరం. దేవుడు ఎవరో బయటకు రావాలని అలా వ్రాసాను. అంతే. అసలు దేవుడు ఎవరు ? నాకు ఫోన్ చేసి చెప్పండి. మీకు తెలిస్తే సరిపోదు కదా !నన్ను యెందుకు ఇలా ఇక్కడ హీనంగా చిత్రీకరిస్తున్నారు ? ఆలోచించండి. నాతో ఎదుటి వారు యెలా ప్రవర్తిస్తే నేను కూడా ఆవిధంగానే వుంటాను. నా మీద కొంతమందికి అయినా సదభిప్రాయం వచ్చే వరకు ఇక్కడకు రావటం నాకు మంచిది కాదని అనిపిస్తోంది. అందరికీ ధన్యవాదములు.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 14:23, 23 జూలై 2020 (UTC)
 
== మొలకల పని ==
2,27,874

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2998524" నుండి వెలికితీశారు