"వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సిల్వియా లైకెన్స్ హత్య" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి
::::[[వాడుకరి:దేవుడు|దేవుడు]] గారూ ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చింది. సమస్య పరిష్కారమైనందున తెలుగు వికీపీడియాలో మీ కృషిని కొనసాగించండి.[[User:K.Venkataramana|<span style="background:#cedff2;color:#11e">''' కె.వెంకటరమణ '''</span>]][[User talk:K.Venkataramana|<span style="background:#cedff2;color:#11e">(చర్చ)</span>]] 04:20, 21 మే 2020 (UTC)
{{వ్యాతొలకింద}}
 
==దేవుడు==
ఈ పైన జరిగిన చర్చల ద్వారా నేను గమనించినది మీరు చాలా సీనియర్ వికీపీడియన్ అని అర్థం చేసుకున్నాను. మీరు వాడిన భాషను బట్టి, కొన్ని పదాలను బట్టి చేతివేళ్ళతో లెక్కించ గలిగే సీనియర్ వాడుకరులలో అతికొద్దిమందిలో మీరు ఒకరు అని తెలుస్తున్నది. కానీ మీ పాతకాలం సేవలు మాత్రం కొత్తవాళ్ళకు అర్థం కావు,కొంచెం ఇబ్బంది మాత్రం ఉంటుంది. నాకు మీరెవరో అర్థం అయ్యింది, గతం అనవసరమే, కనుక భవిష్యత్తులో ఎప్పుడైనా ఇక్కడ నేను పొరపాటున చర్చ దేని మీదనైనా చేస్తే నా పదాలు జాగ్రత్తగానే చూసి వ్రాస్త్రాను అని తెలియజేస్తున్నాను. మీ వ్యక్తిగతం. మీకు శుభాభినందనలు.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 06:42, 24 జూలై 2020 (UTC)
2,27,874

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2998857" నుండి వెలికితీశారు