పెంచల కోన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Penchalakona1.JPG|thumb|250x250px|పెంచలకోన పరిసరప్రాంతంలోని కొండలు]]
'''పెంచలకోన ''',[[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం, [[నెల్లూరు జిల్లా]], [[రాపూరు మండలం|రాపూరు మండలానికి]] చెందిన గ్రామం.ఇది రెవెన్యూ గ్రామం కాదు.
 
== గ్రామం పేరు వెనుక చరిత్ర ==
చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మీ సంచరించిన నాటి చెంచులకోనే నేటి '''పెంచల కోన''' గా మారింది.దక్షిణాదిన ప్రముఖ [[వైష్ణవము|వైష్ణవ]] పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి.వాటి నడుమనే దివ్యమైన దేవస్ధానం వెలసింది.
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/పెంచల_కోన" నుండి వెలికితీశారు